Politics

మాకొద్దు భూకబ్జాదారుడు గంటా…

మాకొద్దు భూకబ్జాదారుడు గంటా…

గంట శ్రీనివాసరావు కు వ్యతిరేకంగా నియోజకవర్గం వ్యాప్తటగా వైఎస్ఆర్ సిపి శ్రేణులు నిరసన….

మాకొద్దు భూకబ్జాదారుడు గంటా మాకొద్దు అంటూ నినాదాలు…

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీలో రాకను వ్యతిరేకిస్తూ భీమిలి నియోజకవర్గంలో పలుచోట్ల నిరసనలు…

పీఎం పాలెం, చిన్నాపురం , తగరపువలస జంక్షన్లో నిరసనలు…

గంటా శ్రీనివాసరావు తీసుకోవద్దు అంటూ నినాదాలు…..