Politics

ఏపీ తెలంగాణా మధ్య ప్రయాణాలపై ఆంక్షలు ఉండవు

ఏపీ తెలంగాణా మధ్య ప్రయాణాలపై ఆంక్షలు ఉండవు

అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా లేఖ.

అంతర్రాష్ట్ర రవాణాపై ఆంక్షలు ఉండకూడదని ఆదేశం.

వ్యక్తులు, వస్తువుల రవాణాపై ఎలాంటి ఆంక్షలు ఉండకూడదని లేఖలో స్పష్టం చేసిన కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా.

ఆంక్షలతో ఆర్థిక కార్యకలాపాలు, ఉపాధిపై ప్రభావం పడుతోందని పేర్కొన్న కేంద్ర హోంశాఖ కార్యదర్శి.

ఆంక్షలు విధిస్తే నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తోందని స్పష్టం