DailyDose

తెలంగాణాలో లక్ష దాటిన కరోనా-TNI బులెటిన్

తెలంగాణాలో లక్ష దాటిన కరోనా-TNI బులెటిన్

* 10276 new case in AP today and 97 Deaths.

* గత కొంతకాలంగా అనధికారికంగా అనుమతులు లేకుండా కోవిడ్ రోగులకు వైద్యం చేస్తున్న డాక్టర్ బొర్రా మురళీకృష్ణ..ఒక ఫిర్యాదుతో అర్ధరాత్రి ఆసుపత్రి పై దాడి చేసిన డి ఎం హెచ్ ఓ, ఏలూరు ఎమ్మార్వో , రెవిన్యూ సిబ్బంది..తెల్లవారుజామున మురళీకృష్ణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సీజ్..దాదాపు 10 లక్షల రూపాయల విలువ కలిగిన రెమిడసవర్ ఇంజక్షన్లు కూడా సీజ్,వెంటిలేషన్ సదుపాయం లేకుండానే రోగుల వద్ద నుండి లక్షల రూపాయల లో ఫీజులు వసూలు చేసినట్లు గుర్తించిన అధికారులు.ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను మరొక ఆస్పత్రికి తరలించేందుకు అధికారుల సన్నాహాలు..చీటింగ్ కేసు తో పాటు పలు సెక్షన్లలో డాక్టర్ మురళీకృష్ణ పై కేసు నమోదు చేసే అవకాశాలు.

* భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది.గడిచిన కొన్ని రోజులుగా నిత్యం 65 వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి.దీంతో కేసుల సంఖ్య 30 లక్షలకు చేరువైంది. తాజాగా నిన్న ఒక్క రోజే 70 వేలకు సమీపంలో కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 69,878 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.దీంతో మొత్తం కేసుల సంఖ్య 29,75,701కి చేరింది.__మరోవైపు కోలుకుంటున్నవారి సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది.నిన్న ఒక్కరోజే రికార్డుస్థాయిలో 63,631 మంది డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకూ కోలుకున్నవారి సంఖ్య 22,22,577కి చేరింది.దేశంలో ప్రస్తుతం 6,97,330 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.మరోవైపు తాజాగా 945 మంది కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతి చెందినవారి సంఖ్య 55,794కి పెరిగింది.

* తెలంగాణ కొరొనా హెల్త్ బులిటెన్ విడుదలఒక లక్ష మార్క్ దాటిన కొరొనా కేసులుఇవ్వాళ ఒక్క రోజే రెండు వేల మార్క్ దాటిన కొరొనా కేసులుఇవ్వాళ కొత్తగా 2474 కేసులు పాజిటివ్ నమోదుగడిచిన 24 గంటల్లో 7 మరణాలు–744 చేరిన సంఖ్యకొత్తగా 1768 రికవరీ అయినట్లు వైద్యశాఖ వెల్లడి–ఇప్పటి వరకు మొత్తం 78 735 నమోదుప్రస్తుతం ఆక్టివ్ కేసులు 22 386 ఉన్నట్లు ప్రకటనరాష్ట్రంలోని హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారి సంఖ్య–15 933 వైద్యశాఖ వెల్లడిGHMC-447, జగిత్యాల్-91, ఖమ్మం-125, మేడ్చెల్-149, నల్గొండ-122, నిజామాబాద్-153, రంగారెడ్డి-201, సిద్దిపేట-92, వరంగల్ అర్బన్- 123 కేసులుగడిచిన 24 గంటల్లో 24 004 శాంపిల్స్ కలెక్ట్ చేయగా- 1239 కేసులు వెయిటింగ్ లో ఉన్నాయి