Politics

దుర్గ ఫ్లైఓవర్ పరిశీలించిన కేశినేని

దుర్గ ఫ్లైఓవర్ పరిశీలించిన కేశినేని

కనకదుర్గ ఫ్లైఓవర్‌ను ఎంపీ కేశినేని నాని, మోర్త్ రీజనల్ ఆఫీసర్ సింగ్, అధికారులు పరిశీలించారు.

కనకదుర్గ ఫ్లైఓవర్‌ను పరిశీలించిన ఎంపీ కేశినేని నాని

ఎంపీ కేశినేని కామెంట్స్

కనకదుర్గ ఫ్లైఓవర్ పూర్తి కావడం సంతోషంగా వుంది.

బెజవాడ వాసుల చిరకాల కోరిక నెరవేరబోతుంది.

టీడీపీ అధికారంలోకి వచ్చాక ఫ్లైఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసాం

కేంద్ర మంత్రి గడ్కరీ సహకారంతో ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయింది.

వచ్చెనెల 4న ఫ్లైఓవర్‌ను కేంద్రమంత్రి గడ్కరీ ప్రారంభిస్తారు.