Devotional

అందుబాటులోకి ప్రత్యేక దర్శనం టికెట్లు

అందుబాటులోకి ప్రత్యేక దర్శనం టికెట్లు

సెప్టెంబర్ మాసం ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో భక్తులకు అందుబాటులో ఉంచింది. రోజుకు 9వేల టిక్కెట్లను భక్తులకు అందుబాటులో టీటీడీ కేటాయించింది. సెప్టెంబర్ మాసంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో 11రోజుల పాటు దర్శనాలను టీటీడీ పూర్తిగా రద్దు చేసింది. వచ్చే నెల 15వ తేదీతో పాటు 18వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఆన్ లైన్‌లో టిక్కెట్లను అందుబాటులో ఉంచలేదు.