Devotional

సింహాచల దేవస్థాన ఈవో బదిలీ

సింహాచల దేవస్థాన ఈవో బదిలీ

సింహాచలం దేవస్థానం ఈవో ఆకస్మిక బదిలీ.!

సింహాచలం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భ్రమరాంబని రిలీవ్ చేస్తూ ఎండోమెంట్ కమీషనర్ పి.అర్జున్ రావు ఉత్తర్వూలు జారీ చేశారు.

అన్నవరం దేవస్థానం ఈవోకి సింహాచలం బాధితులు..

సింహాచలం దేవస్థానంలో నెలకొన్న వివాదాల కారణంగా భ్రమరాంబ తనను బదిలీ చేయాలంటూ మొర పెట్టుకోవడంతో ఆకస్మిక బదిలీ చోటుచేసుకుంది .

సింహాచలం దేవస్థానం ఈఓ కు ఆలయ చైర్ పర్సన్ మధ్య విభేదాలు