Sports

మా అమ్మాయి డెన్మార్క్ పోటీల్లో పాల్గొనట్లేదు

మా అమ్మాయి డెన్మార్క్ పోటీల్లో పాల్గొనట్లేదు

డెన్మార్క్‌లో వచ్చేనెలలో ప్రారంభంకానున్న థామస్‌ అండ్‌ ఉబెర్‌ కప్‌ టోర్నీ నుంచి స్టార్‌షట్లర్‌ పీవీ సింధు వైదొలిగారు. ఈ విషయాన్ని ఆమె తండ్రి పీవీ రమణ వెల్లడించారు. వ్యక్తిగత కారణాలతోనే సింధు ఈ టోర్నీకి దూరమైనట్లు సమాచారం. వచ్చేనెల 3 నుంచి 11 వరకు డెన్మార్క్‌లోని అర్హస్‌లో థామస్‌ అండ్‌ ఉబెర్‌ కప్‌ టోర్నీ జరగనుంది.