నాట్స్ డబుల్స్ టెన్నిస్ పోటీల విజేతగా బండి-మైల

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) ఆధ్వర్యంలో న్యూజెర్సీలో టెన్నీస్ డబుల్స్ టోర్నమెంట్ నిర్వహించారు. తుదిసమరంలో ప్లయిన్స్‌బొరో టీం (కృష్ణ కిషోర్ బండి, వాసుదేవ మైల) ఈ పోటీల విజేతగా నిలిచింది. సౌత్ జెర్సీ టీం(సందీప్ అనంతుల, రమేశ్ జంగా) రన్నరప్‌గా నిలిచారు. నాట్స్ బోర్డు డైరెక్టర్ మోహనకృష్ణ మన్నవ, నాట్స్ నేషనల్ స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ చంద్రశేఖర్ కొణిదెల, నాట్స్ ప్రతినిధులు కుమార్ వెనిగళ్ల, వంశీ వెనిగళ్ల ఈ పోటీలకు సహకరించారు. విజేతలకు బహుమతులు అందించారు. అరుణ … Continue reading నాట్స్ డబుల్స్ టెన్నిస్ పోటీల విజేతగా బండి-మైల