NRI-NRT

హైదరాబాద్ నుండి ఎమిరేట్స్ షురూ

హైదరాబాద్ నుండి ఎమిరేట్స్ షురూ

హైదరాబాద్ నుంచి దుబయ్ కి విమానాలు షురు.

ఇండియా యూఏఈ మద్య కుదిరిన ఎయిర్ ట్రాన్స్ ఎయిర్ పోర్ట్ బబుల్ ఒప్పందం ప్రకారం ఈ సేవలు షురు అయ్యాయి

హైదరాబాద్ నుండి దుబయ్ వెళ్ళటానికి తిరిగి రావడానికి ఎయిర్ ఎమిరెట్స్ అరేబియా విమాన సర్వీసులను ఉపయోగించుకొవచ్చునని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఆధికారులు తెలిపారు

షార్జా హైదరాబాద్ జర్నీ చేయలనుకునేవారు ఎయిర్ అరేబియా సర్వీసులను ఉపయయోగించుకోవాలని సూచించారు

ఎమిరెట్స్ మంగళ గురు అదివారాల్లో నడిపిస్తుండగా ఫ్లై దుబయ్ సోమ బుద శని వారల్లో సర్వీసులను నడిపిస్తుంది

ఎయిర్ అరేబియా బుద శుక్రవారం అదివారాల్లో నడుస్తాయి కేంద్ర హోంశాఖ గైడ్ లైన్స్ మేరకు ఏ ప్రయాణికుడైనా టికెట్ హైదరాబాద్ నుండి దుబయ్ షార్జాలకు టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు అని ఆదికారులు తెలిపారు.