NRI-NRT

కువైట్‌లో పసుపు-కుంకుమ కార్యక్రమం

Kuwait Telugu NRI NRT News - NRITDP NTR SevaSamiti Conducts Pasupu-Kumkuma

ఎన్టీఆర్‌ సేవా సమితి (కువైట్) అధ్యక్షుడు చుండు బాలరెడ్డయ్య ఆధ్వర్యంలో కువైట్‌లో పసుపు- కుంకుమ కార్యక్రమాన్ని చేపట్టారు. తెదేపా కువైట్ విభాగం సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా తెలుగింటి ఆడపడుచులకు చీర, పసుపు, కుంకుమ అందజేశారు.