Movies

నేడు “నటసామ్రాట్” అక్కినేని జయంతి

నేడు “నటసామ్రాట్” అక్కినేని జయంతి

అక్కినేని నాగేశ్వరరావు తెలుగు నటుడు, నిర్మాత. వరి చేలలో నుండి, నాటకరంగం ద్వారా కళారంగం లోకి వచ్చిన వ్యక్తి. తెలుగు సినిమా తొలినాళ్ళ అగ్రనాయకులలో ఒకడు. నాటకాలలో స్త్రీ పాత్రల ద్వారా ప్రాముఖ్యత పొందాడు. అతడు నాస్తికుడు. ప్రముఖ చిత్రనిర్మాత ఘంటసాల బలరామయ్య విజయవాడ రైల్వే స్టేషన్లో అక్కినేనిని చూసాడు.
పుట్టిన తేదీ: 20 సెప్టెంబర్, 1923
పుట్టిన స్థలం: రామాపురం
మరణించిన తేదీ: 22 జనవరి, 2014
మరణించిన స్థలం: హైదరాబాద్