Politics

జనసేనకు బెజవాడ పోలీసుల బ్రేకులు

జనసేనకు బెజవాడ పోలీసుల బ్రేకులు

*ఈరోజు విజయవాడ జనసేన పార్టీ తలపెట్టిన పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు

*విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయం వద్ద కు భారీగా చేరుకున్న జనసేన కార్యకర్తలు

*దీనితో పోలీసు బలగాలు భారీగా మోహరించి కార్యకర్తలు ను నాయకులను బయటకు రాకుండా అడ్డుకున్నారు

*పోలీసులు సైతం లెక్కచేయకుండా తాము పద యాత్ర చేసి తిరుతాం అని కార్యకర్తలకు పోలీసులు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది

*పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జనసేన కార్యకర్తలను నాయకులను అదుపులోకి తీసుకున్నారు

*సీఎం డౌన్ సీఎం డౌన్ అంటూ జనసేన కార్యకర్తల నినాదాలతో ఆ ప్రాంతం అంత హోరెత్తిపోయింది

*ప్రజాస్వామ్యం లో ఇలా అడ్డుకోవడం ఎంత వరకు సబబు అని వారు పోలీసులను ప్రశ్నించారు

*హిందు దేవాలయ పైన వరుస దాడులు జరుగుతున్న ప్రభుత్వంకు చీమ కుట్టినటు కూడా లేదు అని ఎద్దేవా చేశారు