ScienceAndTech

బహుమతి పెరిగింది

Nobel Prize Gift Amount Is Now Rised High

అంతర్జాతీయంగా పలు రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఇచ్చే నోబెల్‌ పురస్కారం నగదు బహుమతిపై ఆ ఫౌండేషన్‌ కీలక ప్రకటన చేసింది. విజేతలకు ఇచ్చే నగదు బహుమతిని 1 మిలియన్‌ క్రౌన్లు పెంచనున్నట్లు ఫౌండేషన్‌ వెల్లడించింది. దీంతో ఇక నోబెల్‌ బహుమతికి ఎంపికయ్యే విజేతలు 10 మిలియన్‌ క్రౌన్లు (దాదాపు రూ.3 కోట్లు) నగదు బహుమతిగా పొందుతారని నోబెల్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు లార్స్‌ హీకెన్‌స్టెన్‌ వెల్లడించారు.