NRI-NRT

బాలు మృతి పట్ల అమెరికాలోని తెలుగు సంఘాల సంతాపం

బాలు మృతి పట్ల అమెరికాలోని తెలుగు సంఘాల సంతాపం

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల అమెరికాలోని పలు జాతీయ ప్రాంతీయ తెలుగు సంఘాలు తమ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించాయి. అమెరికాలో ఆయన పర్యటన సందర్భంగా తమ సంష్తలతో ఆయనకున్న అనుబంధాన్ని వీరు గుర్తు చేసుకున్నారు. ఆటా, తానా, నాట్స్, టాకో, క్యాట్స్, నాటా తదితర సంస్థలు సంతాపం తెలిపిన వారిలో ఉన్నాయి.