Politics

ఏపీలో బాపు మ్యూజియం ప్రారంభం

ఏపీలో బాపు మ్యూజియం ప్రారంభం

విజయవాడలో గురువారం ఉదయం బాపు మ్యూజియం ను ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

తొలుత ప్రాంగణానికి చేరుకున్న ముఖ్యమంత్రి మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు..

స్థానిక విక్టోరియా మెమోరియల్ భవన ప్రాంగణంలో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునికీకరణ చేసిన బాపు మ్యూజియం ను రు.8 కోట్ల రూపాయల తో అభివృద్ధి

ఈ కార్యక్రమంలో మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాస్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, కొడాలి నాని, కె. కన్నబాబు, సిదిరి అప్పలరాజు, ప్రభుత్వ సలహాదారు తలసిలా రఘురాం, బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ మల్లాది విష్ణు, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ, శాసనసభ్యులు కైలా అనిల్ కుమార్, మేకా ప్రతాప్ వెంకట అప్పారావు, రక్షణ నిధి, జోగి రమేష్, సింహాద్రి రమేష్, జగ్గారెడ్డి, కె. పార్ధసారథి, స్పెషల్ సీఎస్ (రెవెన్యూ) రజీత్ భార్గవ్, పురావస్తు శాఖ కమిషనర్ డా.జి.వాణిమోహన్, కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ ఎండి ఇంతియాజ్, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు..