Movies

కాజల్ చేసుకునేది ఇతడినేనా?

కాజల్ చేసుకునేది ఇతడినేనా?

అగ్ర కథానాయిక కాజల్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. రహస్యంగా ఆమె నిశ్చితార్థం జరిగిందని ఇటీవల వార్తలొచ్చాయి. అయితే వీటిని కాజల్‌ ఖండించలేదు, దానిపై స్పందించలేదు. కాగా ఇప్పుడు ఆమెకు కాబోయే భర్త ఇతనే అంటూ ఫొటోలు వైరల్‌గా మారాయి. ముంబయికి చెందిన వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లును కాజల్‌ పెళ్లాడనున్నట్లు సమాచారం.