Politics

ఛత్తీస్‌గఢ్ భాజపా ఇన్‌ఛార్జిగా పురంధేశ్వరి

ఛత్తీస్‌గఢ్ భాజపా ఇన్‌ఛార్జిగా పురంధేశ్వరి

వివిధ రాష్ట్రాలకు ఇన్‍ఛార్జ్ లను నియమించిన బీజేపీ – బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్‍ఛార్జ్ గా మురళీధరన్ – సహ ఇన్‍ఛార్జ్ గా సునీల్ దేవధర్ కొనసాగింపు – కర్ణాటక బీజేపీ వ్యవహారాల అడిషనల్ ఇన్‍ఛార్జ్ గా డీకే అరుణ – ఛత్తీష్‍గఢ్ బీజేపీ వ్యవహారాల ఇన్‍ఛార్జ్ గా పురంధేశ్వరి – మధ్యప్రదేశ్ బీజేపీ వ్యవహారాల ఇన్‍ఛార్జ్ గా మురళీధర్ రావు