NRI-NRT

ఒంగోలు సామాజిక కార్యకర్తకు తానా ఫౌండేషన్ చేయూత

TANA Foundation Helps Ongole Social Service Worker Sheik Sardar With A Two Wheeler-ఒంగోలు సామాజిక కార్యకర్తకు తానా ఫౌండేషన్ చేయూత

కరోనా విపత్కర పరిస్థితుల్లో ఒంగోలు పరిసర ప్రాంతాల్లో పేదలకు, వృద్ధులకు ఆహారం, నిత్యావసరాలు, మందులను ఉచితంగా పంపిణీ చేసిన సామాజిక కార్యకర్త షేక్ సర్దార్‌కు తానా ఫౌండెషన్ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాన్ని అందజేశారు. పలువురు ఎన్నారైలు ఈ ద్విచక్ర వాహన కొనుగోలుకు విరాళాలు అందజేశారు. తనను వెన్నుతట్టి ప్రోత్సహించి సేవా కార్యక్రమాల్లో భాగాస్వామిని చేసి, ఆయా కార్యక్రమాలు సజావుగా సాగేందుకు వాహానాన్ని సైతం సమకూర్చిన తానా సంస్థకు, ఫౌండేషన్ కార్యవర్గానికి, దాతలకు సర్దార్ ధన్యవాదాలు తెలిపారు.
ఒంగోలు సామాజిక కార్యకర్తకు తానా ఫౌండేషన్ చేయూత-TANA Foundation Helps Ongole Social Service Worker Sheik Sardar With A Two Wheeler
ఒంగోలు సామాజిక కార్యకర్తకు తానా ఫౌండేషన్ చేయూత-TANA Foundation Helps Ongole Social Service Worker Sheik Sardar With A Two Wheeler