Politics

GHMC ఎన్నికలపై స్టే ఇవ్వలేము

GHMC ఎన్నికలపై స్టే ఇవ్వలేము

జీహెచ్ఎంసీ ఎన్నికలపై స్టే ఇవ్వలేం – విచారణ జరిపేందుకు అభ్యంతరం లేదని తెలిపిన హైకోర్టు – ఎన్నికలపై కౌంటర్ దాఖలు చేయాలని, ఎన్నికల సంఘం, జీహెచ్ఎంసీకి నోటీసులు – జీహెచ్ఎంసీ ఎన్నికలు ఆపాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రవణ్ పిల్ – పిటిషనర్ అభ్యర్థనతో అత్యవసర విచారణ చేపట్టిన హైకోర్టు – సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తున్నారన్న పిటిషనర్ – రాజకీయంగా వెనుకబడిన బీసీలను గుర్తించే ప్రక్రియ లేదని వాదన – పిల్ దాఖలు చేసిన కాంగ్రెస్ నేత శ్రవణ్ పై హైకోర్టు ఆగ్రహం – ఎంబీసీలపై ప్రేమ ఉంటే పదేళ్ల నుంచి ఎందుకు స్పందించలేదని హైకోర్టు వ్యాఖ్య – ఎన్నికల షెడ్యూల్ ఇవ్వబోయే సమయంలో ఎందుకు గుర్తొచ్చింది – రాజకీయ దురుద్దేశంతో పిల్ దాఖలు చేశారని హైకోర్టు ఆగ్రహం – 2015, 2016 దాఖలైన పిటిషన్లను జత చేయాలని రిజిస్ట్రార్‌కు ఆదేశం