Movies

ఆహ నా పెళ్ళంటకు 33ఏళ్లు

ఆహ నా పెళ్ళంటకు 33ఏళ్లు

అహ! నా పెళ్ళంట ! హాస్యబ్రహ్మగా పేరొందిన జంద్యాల దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ 1987 సంవత్సరంలో నిర్మించింది. పిసినారితనాన్ని ఆధారం చేసుకుని హాస్యాన్ని సృష్టించిన ఈ సినిమా పూర్తిస్థాయి హాస్యచిత్రాల విషయంలో తెలుగు సినిమా రంగంలో ఓ మేలిమలుపు. మొదటి నుంచి చివరి వరకూ హాస్యాన్ని పండించిన ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదుచేసింది.

అహ! నా పెళ్ళంట!
(27.11.1987 తెలుగు సినిమా)

దర్శకత్వం
జంధ్యాల
నిర్మాణం
దగ్గుబాటి రామానాయుడు
రచన
ఆదివిష్ణు (కథ),
జంధ్యాల (సంభాషణలు)
తారాగణం
రాజేంద్ర ప్రసాద్, రజని, నూతన్ ప్రసాద్ , కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, రాళ్లపల్లి, సుత్తి వీరభద్రరావు, అశోక్‌రావు, శుభలేఖ సుధాకర్, విద్యాసాగర్
సంగీతం
రమేష్ నాయుడు
నిర్మాణ సంస్థ
సురేష్ ప్రొడక్షన్స్