NRI-NRT

అమరావతి పరిరక్షణ సమితికి సింగపూర్ తెదేపా విరాళం

Singapore Telugu NRI NRT News - NRI TDP Donates To Amaravati-అమరావతి పరిరక్షణ సమితికి సింగపూర్ తెదేపా విరాళం

రాజధాని అమరావతి ఉద్యమానికి తెలుగుదేశం ఫోరమ్( సింగపూర్) సభ్యులు 2,50,000 విరాళం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను ఉండవల్లి నివాసంలో కలసి చెక్ ను అందచేసిన ఫోరమ్ సభ్యులు. కార్యక్రమంలో మంగళగిరి టీడీపీ నాయకులు నందం అబద్ధయ్య, దామర్ల రాజు, బేతపూడి ప్రభాకర్ తదితరులున్నారు.
అమరావతి పరిరక్షణ సమితికి సింగపూర్ తెదేపా విరాళం-Singapore Telugu NRI NRT News - NRI TDP Donates To Amaravati-అమరావతి పరిరక్షణ సమితికి సింగపూర్ తెదేపా విరాళం