Movies

నేడు సిల్క్‌స్మిత జన్మదినం

నేడు సిల్క్‌స్మిత జన్మదినం

సిల్క్ స్మిత గా ప్రసిద్ధురాలైన “విజయలక్ష్మి” ప్రముఖ దక్షిణాది నటి. ఈమె తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, హిందీ భాషలలో 200పైగా సినిమాలలో నటించింది. ఈమె అధికంగా గ్లామర్‌తో కూడిన వగలమారి పడతి పాత్రలు పోషించింది.
పుట్టిన తేదీ: 2 డిసెంబర్, 1960
పుట్టిన స్థలం: ఏలూరు
మరణించిన తేదీ: 23 సెప్టెంబర్, 1996
మరణించిన స్థలం: చెన్నై