Sports

సురేశ్ రైనా అరెస్ట్

సురేశ్ రైనా అరెస్ట్

మాజీ క్రికెటర్‌ సురేశ్‌ రైనా తో పాటు సింగర్‌ గురు రంధవ ను ఓ పబ్ లో అరెస్ట్ చేసిన ముంబయి పోలీసులు..

నిబంధనలకు విరుద్దంగా పబ్‌ నిర్వహించడంతో పాటు కరోనా నియమాలు పాటించకుండా వ్యవహరించినందుకు అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.