WorldWonders

ఏసీపీకి హిజ్రాల సన్మానం

Hijras Felicitate Banjara Hills ACP Sudarshan

ఓ రౌడీషీటర్‌ బారి నుంచి తమను రక్షించారంటూ సోమవారం బంజారాహిల్స్‌ డివిజన్‌ ఏసీపీ సుదర్శన్‌, ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌.కళింగరావు, సెక్టార్‌ ఎస్‌ఐ రాంబాబులను హిజ్రాలు సత్కరించారు. రౌడీషీటర్‌ కుర్మ వెంకటేష్‌ యాదవ్‌ అలియాస్‌ చిన్నాపై 8 ఠాణాల్లో కేసులుండగా బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్టుచేశారు. ఓ హత్య కేసులో కోర్టు ఈనెల 19న వెంకటేష్‌కు జీవిత ఖైదు విధించింది. దీంతో వీరు ఆనందంతో నృత్యాలు చేశారు.