NRI-NRT

అలరించిన నాట్స్ బాలల సంబరాలు

Philadelphia NATS Team Conducts Kids Day Celebrations

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) ప్రతి యేటా నిర్వహించే బాలల సంబరాలను కరోనా నేపథ్యంలో ఈ సారి ఆన్ లైన్ వేదికగా నిర్వహించింది. ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం నిర్వహించిన ఈ కార్యక్రమంలో 5-16 ఏళ్ళ వయస్సు కలిగిన చిన్నారులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. సంప్రదాయ నృత్యాలు, తెలుగుపాటలతో అలరించారు. నాట్స్ బోర్డు డైరెక్టర్ హరినాథ్ బుంగతావుల, నార్త్ ఈస్ట్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ కిరణ్ కొత్తపల్లి, ఫిలడెల్ఫియా చాప్టర్ సభ్యులు, నాట్స్ చైర్మన్ శ్రీధర్ అప్పసాని, అధయ్కుడు విజయశేఖర్ తదితరులు ఈ బాలల సంబరాల్లో పాల్గొన్నారు.
అలరించిన నాట్స్ బాలల సంబరాలు Philadelphia NATS Team Conducts Kids Day Celebrations
అలరించిన నాట్స్ బాలల సంబరాలు Philadelphia NATS Team Conducts Kids Day Celebrations