Sports

T10 అయితే నాక్కూడా బాగుంటది

Auto Draft

ఒలింపిక్స్‌ క్రీడల్లో టీ10 ఫార్మాట్‌ క్రికెట్‌ను చేరిస్తే బాగుంటుందని వెస్టిండీస్‌ విధ్వంసకర ఆటగాడు క్రిస్‌గేల్‌ అంటున్నాడు. అమెరికాలోనూ ఈ ఫార్మాట్‌కు ప్రోత్సాహం లభిస్తుందని అంచనా వేశాడు. మంచి లాభాలు సైతం వస్తాయని ధీమా వ్యక్తం చేశాడు. అబుదాబి వేదికగా త్వరలో జరిగే టీ10 క్రికెట్ టోర్నీలో అబుదాబి జట్టుకు క్రిస్‌గేల్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో జమైకాలోని తన ఇంటి నుంచి అతడు మీడియాతో మాట్లాడాడు.