NRI-NRT

పెన్సిల్వేనియాలో NTR వర్ధంతి

NTR 25th Varthanthi In Pennsylvania USA - Bonda Uma Attends - Ravi Potluri

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 25వ వర్ధంతిని సోమవారం నాడు అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలోని చెస్టర్ స్ప్రింగ్స్ లో నిర్వహించారు. విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా ఈ కార్యక్రమంలో పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళి అర్పించారు. తానా కార్యదర్శి పొట్లూరి రవి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేమన సతీష్, నాగరాజు నలజుల, సతీష్ చుండ్రు, సునీల్ కోగంటి, సాయి జరుగుల, ఫణి కంతేటి, సిద్దు, ప్రసాద్ క్రొత్తపల్లి, గోపి వాగ్వాల, కోటి యాగంటి, చలం పావులూరి, కృష్ణ కొనగళ్ల, రంజిత్ మామిడి, బాలాజీ కరి, కిషోర్ కొంక, సాంబ అంచ, సురేష్ యలమంచి తదితరులు పాల్గొన్నారు.