DailyDose

చిత్తూరు జిల్లా సీరియల్ కిల్లర్ ఆత్మహత్య-నేరవార్తలు

చిత్తూరు జిల్లా సీరియల్ కిల్లర్ ఆత్మహత్య-నేరవార్తలు

* చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం:బైరెడ్డిపల్లి మండలంలోని గౌనీతిమ్మేపల్లి గ్రామంలో 14 ఏనుగులు స్వైర విహారం…చలపతి, లోకేష్ అనే రైతన్న పంటపొలాల్లో (మొక్కజొన్న,బీన్స్,దోస, టెంకాయి చెట్లు)ధ్వంసం..రెండు ఎకరాల మొక్క జొన్న ఈరోజు మార్కెట్ ధర ప్రకారం సుమారు రెండు లక్షల నుండి నాలుగు లక్షల వరకు నష్టం వాటిల్లిందని రైతన్న తీవ్ర ఆవేదన….కంటి మీద కునుకులేకుండా చేస్తున్న ఏనుగుల బారిన కాపాడండని రైతన్నలు మొరా…నెలలో ఐదు సార్లు మండలంలో ఎక్కడో ఒక గ్రామంలో ఏనుగుల స్వైర విహారం….గజరాజుల తొక్కిసలాటలో ధ్వంసమయిన డ్రిప్ సిస్టమ్స్, పైప్స్…పంట చేతికందే సమయంలో గజరాజుల తొక్కిసలాటకు గురికావడం రైతన్నలకు తీవ్ర ఆవేదనకు దారి.

* చిత్తూరు జిల్లా…కుప్పం……వరకట్న దాహానికి వివాహిత బలి..కుప్పం మండలం పెద్దవంక గ్రామంలోఅనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి..5 సవరళ్ల నగలు పెడతామని పెట్టలేదని ఈ ఘాతుకనికి పాల్పడ్డారని మృతురాలి బంధువులు ఆరోపణ..పెళ్ళైన 5 సంవత్సరాల నుండి అత్తింటివారి వేధింపులు..మృతురాలికి ఇద్దరు పిల్లలు.

* చిత్తూరు జిల్లాలో ప్రేమోన్మాది బాబు ఆత్మహత్య.నిన్న కొత్తూరులో యువతి గాయత్రిని హత్య చేసిన బాబు.నిన్న గాయత్రిని హత్య చేసి అడవిలోకి పారిపోయిన బాబు.అటవీప్రాంతంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ ఢిల్లీ బాబు.పెనుమూరు మండలం తూర్పుపల్లి అటవీప్రాంతంలో ఘటన.

* కృష్ణాజిల్లా గుడివాడ*గుడివాడలో ఎస్ఐ విజయ్ కుమార్ ఆత్మహత్య కేసు.* విజయ్ కుమార్, ప్రియురాలు సురేఖను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన పోలీసులు.*సురేఖ కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన మెజిస్ట్రేట్.*విజయవాడ జిల్లా జైలుకు తరలింపు.

* నాంపల్లిలోని గిడ్డంగుల శాఖలో ఏసీబీ అధికారుల సోదాలు…రిటర్మెంట్ బెనిఫిట్స్ ఫైల్ మూమెంట్ లో లంచం అడిగిన అధికారులు..70వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఆ1 తెలంగాణ రాష్ట్ర వారెహౌసింగ్ కార్పొరేషన్ ఎండి.భాస్కరా చారి,ఆ2 సుపెర్డెన్టింగ్ ఇంజీనీర్జనరల్ మేనేజర్ ఎం.సుధాకర్ రెడ్డి…హైదరాబాద్ తెలంగాణ గిడ్డంగుల సంస్థ ఎండీ పై ఏసిబి సోదాలు…రిటైర్డ్ మెంట్ బెనిఫిట్స్ మంజూరు చేయడానికి ఓ వ్యక్తి నుండి 75 వేలు లంచం డిమాండ్ చేసిన…ఎండీ భాస్కరా చారి , జీఎం సుధాకర్ రెడ్డి.భాస్కరా చారి గిడ్డంగుల శాఖ తో పాటు.. ప్రస్తుతం మార్క్ ఫైడ్ , హాకా, ఎండి గా వ్యవహరిస్తున్నారు.హైదరాబాద్ నాంపల్లిలో జీఎం సుధాకర్ రెడ్డి ని 75 వేల రూపాయలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసిబి అధికారులు..ఈ కేసులో ఎండి భాస్కరా చారి పై ఆ1 గా, సుధాకర్ రెడ్డి పై ఆ2 లు గా కేసులు నమోదు చేసిన ఏసిబి అధికారులు..కొనసాగుతున్న ఏసిబి సోదాలు.

* కృష్ణాజిల్లాలో మరో కౌలు రైతు ఆత్మహత్యపండిన పంట కి మద్దతు ధర రాకపోవడంతో మార్కెటింగ్ అధికారులు బయ్యర్లకు కుమ్మక్కు తో నిండు ప్రాణం బలితన కౌలు పోలంలో ప్రెటోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుని మృతిఅసలే అకాల వర్షాలకు పంట నష్టపోయి , దిగుబడి అందాకా కనీసం పెట్టిన పెట్టుబడి రాని ఈ పరిస్థితుల్లో మార్కెటింగ్ అధికారులు బయ్యర్లు సరైన గిట్టుబాటు ధర ఇవ్వకపోవడంతో మనస్థాపానికి గురి అయ్యి ఆత్మహత్య చేసుకొని మృతి చెందినట్లుగా సమాచారం