ScienceAndTech

$6000 డాలర్ల బహుమతి

00 డాలర్ల బహుమతి

అమెరికా అధ్యక్షుడిగా ఉన్నకాలంలో ట్రంప్‌కు యాపిల్ కంపెనీ సీఈవో టిమ్‌ కుక్ ఒక గిఫ్ట్‌ ఇచ్చారంట. ఈ విషయాన్ని ట్రంప్‌ తన ఫైనాన్షియల్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. యాపిల్ సీఈవో టిమ్‌ కుక్‌ నుంచి 5,999 డాలర్లు విలువ చేసే మాక్‌ ప్రో కంప్యూటర్‌ను బహుమతిగా అందుకున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. దీన్ని టెక్సాస్‌ రాజధాని ఆస్టిన్‌లో ఉన్న యాపిల్‌ ఫ్లెక్స్ ఫ్యాక్టరీలో తయారుచేసినట్లు అందులో పేర్కొన్నారు. అయితే దీన్ని ట్రంప్‌కు టిమ్‌ ఎప్పుడు బహూకరించారనేది మాత్రం ప్రస్తావించలేదు.