DailyDose

ప్రభుత్వంపై పోలీసుల తిరుగుబాటు-నేరవార్తలు

* పోలీసులు కేంద్ర ప్రభుత్వం పై తిరుగుబాటు…రైతులు చేసే ఉద్యమం లో న్యాయం ఉంది. రైతులపై లాఠీ ఛార్జ్ చెయ్యమని మాకు చెప్పే ఈ వేస్ట్ బిజెపి ప్రభుత్వం నుంచి అర్దర్స్ వస్తున్నాయి. ఇక రైతులపై లాఠీ ఛార్జ్ చెయ్యము. జై జవాన్ జై కిసాన్ అని నినదిస్తున్న పోలీసులు.

* ప.గొ. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసి అవమానించిన వారిని గుర్తించి అరెస్టు చేసి వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం లో దళితులు అంబేద్కర్ కి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు ఇటువంటి ఘాతుకానికి పాల్పడినా వారిని త్వరలోనే పోలీసులు అరెస్టు చేసి మరి ఎక్కడా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని లక్కవరం దళిత డిమాండ్ చేశారు

* సత్తుపల్లి పట్టణం లో భారీ ఎత్తున రాజమండ్రి నుంచి ఐషర్ లారీ లో వరంగల్ తరలిస్తున్న రూ.కోటి విలువైన గంజాయి నీ పట్టుకున్న సత్తుపల్లి పోలీసులు.

* కృష్ణాజిల్లాగరికపాడు సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద భారీగా కారు లో నగదు లభ్యంకోటి రూపాయల నగదు స్వాధీనంఎటువంటి పత్రాలు లేని నగదుఎన్నికల కోసమా, హవాలా డబ్బులాఅరా తీస్తున్న ఖాకీలుహైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తున్న కారుని సరిహద్దు చెక్పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో భాగంగా కోటి రూపాయల నగదు పట్టుబడినట్లు గా సమాచారం

* పంచాయతి ఎన్నికల నేపధ్యంలో ఓటర్లకు మద్యం పంచుతున్న వారిపై ఒకటవ పట్టణ పోలీసులు దాడి చేసారు. కావలి పరిధిలోని ఆముదాల దిన్నె గ్రామంలో రైస్ మిల్ వెనుక మద్యం బాటిళ్ళు కలిగి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. 41 మంది బాటిళ్ళు స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో మోర్ల రాజేంద్ర ఈరోజు ఇండిపెండెంట్ అభ్యర్ధిగా ఆముదాల దిన్నె పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ వేయడం జరిగింది. మరో నిందితుడు తాతా రాజేంద్ర మోర్ల రాజేంద్రకు సహయకుడిగా ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు.