Fashion

బేకింగ్ సోడాతో చర్మానికి మెరుపు

బేకింగ్ సోడాతో చర్మానికి మెరుపు

ముఖంపై ఉండే మురికిని తొలగించి మెరిసేలా చేయడంలో వంటసోడా చక్కగా ఉపయోగపడుతుంది. చెంచా సెనగపిండిలో కొన్నిచుక్కల నిమ్మరసం, చిటికెడు వంటసోడా వేసి కొన్ని నీళ్లు పోసి పేస్టులా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత చన్నీళ్లతో కడిగేయాలి.