ScienceAndTech

ఆస్ట్రేలియా ద్వీపాలకు సునామీ హెచ్చరికలు

ఆస్ట్రేలియా ద్వీపాలకు సునామీ హెచ్చరికలు

దక్షిణపసిఫిక్ మహా సముద్రంలో భారీ భూకంపం చోటు చేసుకుంది. హెచ్చరికలు జారీ చేశారు. రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు ఆస్ట్రేలియా వాతావరణ ఏజెన్సీ తెలిపింది.

#ఈ భూకంపం కారణంగా సునామీ సంభవించనున్నట్లు తెలిపింది. సునామీ వార్తలను ఆస్ట్రేలియన్ బ్యూరో ఆఫ్ మెటిరియోలజీ ధ్రువీకరించింది.

#ఈ సునామీ కారణంగా లార్డ్ హొవె ఐలాండ్‌కు (Lord Howe Island) ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు జారీ చేశారు. ఆస్ట్రేలియా ప్రధాన భూభాగానికి 550 కి.మీ. దూరంలో ఈ దీవి ఉంది. ఆస్ట్రేలియాపైనా సునామీ ప్రభావం ఉండే అవకాశం ఉంది.