Politics

జగన్ కార్యాలయంపై IYR వ్యాఖ్యలు

జగన్ కార్యాలయంపై IYR వ్యాఖ్యలు

ఐవైఆర్‍ కృష్ణారావు సిఎం జగన్‍ రెడ్డి కార్యాలయంపై ఏ విధమైన వ్యాఖ్యలు చేశారంటే.. తన 35ఏళ్ల అధికార అనుభవంలో తాజా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కానీ.. ఆ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులను కానీ ఇంతకు ముందు ఎన్నడూ చూడలేదని అన్నారు. అలాంటి దౌర్భాగ్య పరిస్థితిలో ముఖ్యమంత్రి కార్యాలయం ఉందని.. రిటైర్డు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‍.కృష్ణారావు బాహాటంగా వ్యాఖ్యానించటం సంచలనం సృష్టించింది.