ScienceAndTech

టోల్‌బూత్‌లే ఒక భారీ కుంభకోణం

Auto Draft

టోల్ స్కాం / ఫాస్ట్ ట్యాగ్ లు:

*టోల్ వద్ద ఫాస్టాగ్ తప్పనిసరి చేసిన తరువాత రోజుకు సరాసరి 17 కోట్లు పెరిగిన వసూళ్లు..

అంతకు ముందు ఈ డబ్బు ఎవరి చేతికి చేరుతోంది..??

టోల్ అనేది దేశ రవాణా రంగం లో అతి పెద్ద స్కాం.
దాన్ని ఆపటానికే ప్రస్తుత టోల్ సంస్కరణలు.

టోల్ స్కాం / ఫాస్ట్ ట్యాగ్ లు:
– 100 కోట్ల రోడ్ కి గవర్నమెంట్ డబ్బు ఇవ్వ లేక కాంట్రాక్టర్ నే వసూలు చేసుకొమ్మంటుంది.

– కాంట్రాక్టర్ వంద బండ్లు నడిచే రోడ్ మీద పది బండ్లే వస్తాయని ఎస్టిమేట్ చేయిస్తాడు. (ఎస్టిమేషన్ సమయం లోనే మొదలు)

– దాంతో ఐదేళ్లలో తీసేయా ల్సిన టోల్ బూత్ 10-15 యేళ్లు ఉంటుంది.

– వచ్చిన వాహనాల లెక్క ఎస్టిమేట్ చేసిన సంఖ్య కన్నా తక్కువ చూపిస్తారు. దాని తో కాంట్రాక్టర్ కు ఇంకా తన బాకీ వసూలు కాలేదు అని రికార్డ్ తయారవుతుంది.

– ఇది తీసుకెళ్లి టోల్ వసూలు పీరియడ్ ఇంకో 5 యేళ్లు పెంచుతారు.

– రికార్డ్ లో చూపించని కారణం గా వసూలు అయిన డబ్బంతా ట్యాక్స్ కట్టనవసరం లేకుండా నే జమ అవుతుంది. (= 30-35% profit)

– ఈ రికార్డ్ తరువాతి ప్రాజెక్ట్ లకు బేస్ లైన్ అవుతుంది. తద్వారా తరువాతి ప్రాజెక్ట్ ల దోపిడీకి అప్పుడే పునాదులు.

– 5 ఏళ్లలో తీసేయా ల్సిన టోల్ బూత్ అఫిషియల్ గానే 15-20 యేళ్లు ఉండేలా చేస్తున్నారు.

ఆపైన అన్ అఫిషియల్ గా ఇంకో 5 యేళ్లు.

వాహనాల రికార్డ్ అర కొర గా చూపించి భారీ మొత్తం.

దాని మీద ట్యాక్స్ కట్టకుండా ఇంకో 30-35%.

– ఈ దోపిడీ మొత్తం ఆపాలంటే ఒకటే పద్ధతి.

టోల్ బూత్ లో కాంట్రాక్టర్ మనుషులు కూర్చోకుండా, డబ్బులు వారి చేతి కి వెళ్లకుండా డైరెక్ట్ గా ప్రభుత్వం చేతికి రావాలి.

అందుకే ఈ ఫాస్ట్ ట్యాగ్ లు.