NRI-NRT

న్యూజెర్సీ బోస్టన్‌లలో నరేన్ ప్యానెల్ ప్రచారం

Dr.Naren Kodali Panel Tours New Jersey And Boston - న్యూజెర్సీ బోస్టన్‌లలో నరేన్ ప్యానెల్ ప్రచారం

తానా 2021-23 EVPగా బరిలో ఉన్న డా.కొడాలి నరేన్ ప్యానెల్ శుక్రవారం నాడు న్యూజెర్సీ, బోస్టన్‌లలో పర్యటించింది. న్యూజెర్సీలోని ఎడిసన్ గోదావరిలో జరిగిన కార్యక్రమంలో నరేన్ ప్యానెల్‌లో పోటీలో ఉన్న పొట్లూరి రవి, మందలపు రవి, అద్దంకి పద్మలక్ష్మీ, సతీష్ తుమ్మల, ఫౌండేషన్ ట్రస్టీ గారపాటి విద్యా, మాజీ అధ్యక్షుడు గంగాధర్ నాదెళ్ల తదితరులు పాల్గొని స్థానిక ప్రవాసులతో సమావేశమై తమ ప్యానెల్ విజయానికి మద్దతు అందించాలని కోరారు. బోస్టన్ ప్రవాసులతో నరేన్ సమావేశమయ్యారు. సరికొత్త తానాను ఆవిష్కరించాలంటే తమ ప్యానెల్ అవసరాన్ని గుర్తించి తమకు ఓట్లు వేసి గెలిపించాలని ఆయన అక్కడి స్థానికులను అభ్యర్థించారు.