NRI-NRT

వర్గ వైషమ్యాలకు దూరంగా తానా-TNIతో అధ్యక్ష అభ్యర్థి గోగినేని శ్రీనివాస

I Will Keep Factions Out Of TANA-TANA 2021 EVP Candidate Gogineni Sreenivasa-వర్గ వైషమ్యాలకు దూరంగా తానా-TNIతో అధ్యక్ష అభ్యర్థి గోగినేని శ్రీనివాస

ప్రస్తుతం ఉన్న తానా అధ్యక్ష ఎన్నికల్లో కొడాలి-శృంగవరపు మధ్య ఏ ఒక్క ప్యానెల్ గెలుపొందినా ముఠా రాజకీయాలు కొనసాగుతాయని, ఇలాంటి వర్గ వైషమ్యాలకు దూరంగా ప్రవాసులకు దగ్గరగా తానాను తీసుకువెళ్లడమే తన లక్ష్యమని తానా 2021 ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీచేస్తున్న గోగినేని శ్రీనివాస TNIతో అన్నారు. అందరినీ కలుపుకు పోవడం, అన్ని వర్గాల వారితో, వయస్సుల వారితో కలిసి ముందుకు సాగడం తన ప్రణాళిక అన్నారు. తానాకు సమయాన్ని ఖర్చు చేసే ఏ కార్యకర్తను అయినా తాను భుజానికి ఎత్తుకుంటానని శ్రీనివాస పేర్కొన్నారు. సేవా సంస్థల్లో రాజకీయాలకు చోటు లేదని, తానా నిట్టనిలువునా చీలిపోకుండా ఉండాలంటే తన లాంటి నిబద్ధత కలిగిన ప్రత్యామ్నాయ ప్రతినిధులను ఎన్నుకోవల్సిన అవసరం తానా ఓటర్లకు ప్రస్తుత సమయంలో అనివార్య ప్రాధాన్యత అని వెల్లడించారు. కృష్ణా జిల్లా విజయవాడకు చెందిన గోగినేని ఉమ్మడి ఏపీలో పంచాయతీరాజ్ విభాగంలో పుష్కరకాలం సేవలందించి 1999లో అమెరికాకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా వచ్చి ఒక ఐటీ కంపెనీని స్థాపించి డెట్రాయిట్‌లో స్థిరపడ్డారు. ఆయన జీవిత విశేషాలు, తానాతో అనుబంధం, ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాల పట్టికను దిగువ చూడవచ్చు….

*** Lead Service Activities
* “Mana Voori Kosam” concept creator and Promoted through “5k run/walk” across 20 major cities in USA as Prime Organizer and Executor
* Coordination of several committees with over 400+ volunteers as Secretary of the phenomenally successful 20th TANA Conference in Detroit 2015
* TANA State Level Scholarship Chess Tournaments for Govt Schools in Telangana and AP as Prime Organizer, Promoter and Executor in 2016-17
* Krishna “Pushkara Seva” Leadership to help thousands in 2016 that got AP Govt award
* Prime supporter of “Detroit Ladies Night” through MayuraSakhi, helped 20 girls Cleft Lip Surgeries from savings in 2014
* Cleft Lip and Cleft Palate Surgeries promotion for Boys/Girls, and record 100 Cleft Lip surgeries in one day at Visakhapatnam 2016
* Key Lead to the Project Vaaradhi to help 550+ orphan/Semi-Orphan Children In AP
* Cancer, Eye, Cardiac, Dental, Diabetic Health Camps Execution, promotion, and donation
* Guinness Book of World record for Simultaneous Breast Cancer Screen Camp with GRACE Cancer Foundation and TANA Foundation with significant lead role in 2016
* Promotion and execution of Govt School Libraries, Scholarships and donated few Libraries and scholarships.
* TANA Team Square support and contributor since inception
* Lead TANA/DTA National Volleyball Tournaments multiple times

*** TANA Achievements
* TANA Foundation Chairman 2015-17
* TANA Foundation Projects Advisor 2017-19
* Secretary of 20th TANA Conference 2015 in Detroit
* Secretary of TANA Foundation 2013-15
* Treasurer of TANA Foundation 2011-13
* Jt. Secretary of TANA Foundation 2009-11
* TANA Board Member 2009-17
* TANA Foundation Trustee 2009-17
* TANA EC Member 2015-17
* TANA By laws Committee Member 2015-17
* TANA Donor Membership through significant donations
* TANA Foundation Donor Membership through significant donations

*** Why Elect Me?
* Bring unity and integrity in TANA, eliminate factions prevailing, encourage new volunteers
* Promotion of Women, Youth and all communities into all TANA activities and Leadership positions
* Inspire and promote TANA service activities through “5K Run/Walks” annually in maximum cities for Mana Voori Kosam, Team Square, BackPack, DhimTANA, Vaaradhi like programs
* Reform biannual TANA Conferences to convert into a prestigious family and friends reunion celebration through effective stage time management, elimination of political leader speeches, reduction of Movie artist presence, promotion of local talent and entertainment.
* Promote TANA Youth conferences to connect future generations with Telugu culture, also conduct TANA regional conferences with various themes.
* TANA Membership cleansing through elimination of fraudulent and duplicate memberships that was never done in 44 years
* Work with all other Associations to organize common programs including World Telugu Conference that bring inspiration, unity, and integrity in entire Telugu community.