Food

ఆరోగ్యానికి దివ్య ఔషధం…మారేడు పండు

ఆరోగ్యానికి దివ్య ఔషధం…మారేడు పండు

మారేడు పండునే బిల్వ పండు అని కూడా అంటారు. బిల్వ వృక్షం ఆకులు, పండ్లు ఆ పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైనవి. మహా శివరాత్రి సందర్భంగా మారేడు పండుతో ఆరోగ్య విశేషాలు తెలుసుకుందాం. బిల్వ పత్రాలు (ఆకులు), బిల్వ పండ్ల పేరు చెప్పగానే పరమేశ్వరుడు గుర్తు రావడం సహజం. ఎందుకంటే అవి అంటే ఆ ముక్కంటికి ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేం. ఐతే బిల్వ ఆకులు, పండ్లకు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. బిల్వ ఆకులు… మూడు ఆకులు కలిసి ఒకే ఆకుగా ఉంటాయి. అందుకే వాటిని బ్రహ్మ, విష్ణు, శివుడికి ప్రతిరూపంగా భావిస్తారు. అందుకే శివుడికి మూడు కళ్లు ఉంటాయని పురాణ కథలున్నాయి. బిల్వ పత్రాలు, పండ్లతో జ్వరం తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది. డయాబెటిస్ తగ్గేందుకు కూడా ఇవి ఉపయోగపడతాయి. బిల్వ ఆకుల రసం తాగితే చాలు… ఒంట్లో వేడి పోతుంది. బిల్వ పత్రాలు (ఆకులు), బిల్వ పండ్ల పేరు చెప్పగానే పరమేశ్వరుడు గుర్తు రావడం సహజం. ఎందుకంటే అవి అంటే ఆ ముక్కంటికి ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేం. ఐతే బిల్వ ఆకులు, పండ్లకు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. బిల్వ ఆకులు… మూడు ఆకులు కలిసి ఒకే ఆకుగా ఉంటాయి. అందుకే వాటిని బ్రహ్మ, విష్ణు, శివుడికి ప్రతిరూపంగా భావిస్తారు. అందుకే శివుడికి మూడు కళ్లు ఉంటాయని పురాణ కథలున్నాయి. బిల్వ పత్రాలు, పండ్లతో జ్వరం తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది. డయాబెటిస్ తగ్గేందుకు కూడా ఇవి ఉపయోగపడతాయి. బిల్వ ఆకుల రసం తాగితే చాలు… ఒంట్లో వేడి పోతుంది. బిల్వ పత్రాలు (ఆకులు), బిల్వ పండ్ల పేరు చెప్పగానే పరమేశ్వరుడు గుర్తు రావడం సహజం. ఎందుకంటే అవి అంటే ఆ ముక్కంటికి ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేం. ఐతే బిల్వ ఆకులు, పండ్లకు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. బిల్వ ఆకులు… మూడు ఆకులు కలిసి ఒకే ఆకుగా ఉంటాయి. అందుకే వాటిని బ్రహ్మ, విష్ణు, శివుడికి ప్రతిరూపంగా భావిస్తారు. అందుకే శివుడికి మూడు కళ్లు ఉంటాయని పురాణ కథలున్నాయి. బిల్వ పత్రాలు, పండ్లతో జ్వరం తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది. డయాబెటిస్ తగ్గేందుకు కూడా ఇవి ఉపయోగపడతాయి. బిల్వ ఆకుల రసం తాగితే చాలు… ఒంట్లో వేడి పోతుంది.
బిల్వ పండ్లు, ఆకుల నిండా యాంటీఆక్సిడెంట్స్, పోషకాలు ఉంటాయి. విటమిన్లు, మినరల్స్ కూడా చాలా ఉంటాయి. విటమిన్ A, C, రైబోఫ్లావిన్, కాల్షియం, పొటాషియం, ఫైబర్, విటమిన్ B1, B6, B12 పుష్కలంగా ఉంటాయి. మన శరీరంలో వాత, పిత్త, కఫ సమస్యలు వస్తుంటాయి. వాటిలో ఏది తేడా వచ్చినా మనం నీరసించిపోతాం. బిల్వ పత్రాలు, పండ్లు… ఈ మూడింటినీ సరిచేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. బిల్వ పండ్లు, ఆకుల నిండా యాంటీఆక్సిడెంట్స్, పోషకాలు ఉంటాయి. విటమిన్లు, మినరల్స్ కూడా చాలా ఉంటాయి. విటమిన్ A, C, రైబోఫ్లావిన్, కాల్షియం, పొటాషియం, ఫైబర్, విటమిన్ B1, B6, B12 పుష్కలంగా ఉంటాయి. మన శరీరంలో వాత, పిత్త, కఫ సమస్యలు వస్తుంటాయి. వాటిలో ఏది తేడా వచ్చినా మనం నీరసించిపోతాం. బిల్వ పత్రాలు, పండ్లు… ఈ మూడింటినీ సరిచేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
బిల్వ పండ్లు, ఆకుల నిండా యాంటీఆక్సిడెంట్స్, పోషకాలు ఉంటాయి. విటమిన్లు, మినరల్స్ కూడా చాలా ఉంటాయి. విటమిన్ A, C, రైబోఫ్లావిన్, కాల్షియం, పొటాషియం, ఫైబర్, విటమిన్ B1, B6, B12 పుష్కలంగా ఉంటాయి. మన శరీరంలో వాత, పిత్త, కఫ సమస్యలు వస్తుంటాయి. వాటిలో ఏది తేడా వచ్చినా మనం నీరసించిపోతాం. బిల్వ పత్రాలు, పండ్లు… ఈ మూడింటినీ సరిచేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. బిల్వ పండుతో డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది. హైపర్ టెన్షన్ తగ్గుతుంది. కొలెస్ట్రాల్ కరుగుతుంది. గుండె జబ్బు సమస్యలతో బాధపడేవారికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. బిల్వ పండుతో డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది. హైపర్ టెన్షన్ తగ్గుతుంది. కొలెస్ట్రాల్ కరుగుతుంది. గుండె జబ్బు సమస్యలతో బాధపడేవారికి కూడా ఇది బాగా పనిచేస్తుంది.బిల్వ పండుతో డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది. హైపర్ టెన్షన్ తగ్గుతుంది. కొలెస్ట్రాల్ కరుగుతుంది. గుండె జబ్బు సమస్యలతో బాధపడేవారికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. జీర్ణ ప్రక్రియ సరిగా జరగనివారికి బిల్వ పండు మేలు చేస్తుంది. పొట్టను శుభ్రం చేస్తుంది. జీర్ణ వ్యవస్థ సక్రమంగా మారి… రిలాక్స్ ఫీల్ పొందుతారు. జీర్ణ ప్రక్రియ సరిగా జరగనివారికి బిల్వ పండు మేలు చేస్తుంది. పొట్టను శుభ్రం చేస్తుంది. జీర్ణ వ్యవస్థ సక్రమంగా మారి… రిలాక్స్ ఫీల్ పొందుతారు.జీర్ణ ప్రక్రియ సరిగా జరగనివారికి బిల్వ పండు మేలు చేస్తుంది. పొట్టను శుభ్రం చేస్తుంది. జీర్ణ వ్యవస్థ సక్రమంగా మారి… రిలాక్స్ ఫీల్ పొందుతారు. ముఖం మెరవాలన్నా… జుట్టు రాలడం తగ్గాలన్నా… బిల్వ పండు తినవచ్చు. ఇందులోని యాంటీఆక్సిడెంట్స్ ఈ మేలు చేస్తాయి. బిల్వ ఆకులు, పండు రసాన్ని ముఖానికి అప్లై చేసుకుంటే… ముఖం మెరుస్తుంది. ముఖంపై మచ్చలు, జిడ్డు వంటివి పోతాయి. బిల్వ ఆకుల నుంచి వచ్చే సువాసన ఆహ్లాదం కలిగిస్తుంది. బిల్వ ఆకుల రసం తాగితే… జుట్టు రాలడం తగ్గుతుంది. బిల్వ ఆకుల రసాన్ని జుట్టుకు పట్టించి… ఓ అరగంట తర్వాత కడిగేసుకుంటే కూడా… జుట్టు మెరుస్తుంది. నల్లబడుతుంది. ముఖం మెరవాలన్నా… జుట్టు రాలడం తగ్గాలన్నా… బిల్వ పండు తినవచ్చు. ఇందులోని యాంటీఆక్సిడెంట్స్ ఈ మేలు చేస్తాయి. బిల్వ ఆకులు, పండు రసాన్ని ముఖానికి అప్లై చేసుకుంటే… ముఖం మెరుస్తుంది. ముఖంపై మచ్చలు, జిడ్డు వంటివి పోతాయి. బిల్వ ఆకుల నుంచి వచ్చే సువాసన ఆహ్లాదం కలిగిస్తుంది. బిల్వ ఆకుల రసం తాగితే… జుట్టు రాలడం తగ్గుతుంది. బిల్వ ఆకుల రసాన్ని జుట్టుకు పట్టించి… ఓ అరగంట తర్వాత కడిగేసుకుంటే కూడా… జుట్టు మెరుస్తుంది. నల్లబడుతుంది.ముఖం మెరవాలన్నా… జుట్టు రాలడం తగ్గాలన్నా… బిల్వ పండు తినవచ్చు. ఇందులోని యాంటీఆక్సిడెంట్స్ ఈ మేలు చేస్తాయి. బిల్వ ఆకులు, పండు రసాన్ని ముఖానికి అప్లై చేసుకుంటే… ముఖం మెరుస్తుంది. ముఖంపై మచ్చలు, జిడ్డు వంటివి పోతాయి. బిల్వ ఆకుల నుంచి వచ్చే సువాసన ఆహ్లాదం కలిగిస్తుంది. బిల్వ ఆకుల రసం తాగితే… జుట్టు రాలడం తగ్గుతుంది. బిల్వ ఆకుల రసాన్ని జుట్టుకు పట్టించి… ఓ అరగంట తర్వాత కడిగేసుకుంటే కూడా… జుట్టు మెరుస్తుంది. నల్లబడుతుంది. మారేడు పండు రసాన్ని తాగితే… ఎండాకాలంలో బాడీలో ఉష్ణోగ్రత కంట్రోల్‌లో ఉంటుంది. వేసవికి దీన్ని కూల్ డ్రింక్‌గా చెబుతారు. మారేడు పండులో గుజ్జు బయటకు తియ్యండి. దాన్ని మిక్సిలో వేసి జ్యూస్ చేసుకొని తాగేయడమే. ఇందులో కొద్దిగా నిమ్మరసం, నాలుగైదు పుదీనా ఆకులు, కాస్త పంచదార వేసుకొని తాగితే వేసవిలో ఉపశమనం కలుగుతుంది. శరీరానికి వెంటనే చలవ చేస్తుంది. మారేడు పండు రసాన్ని తాగితే… ఎండాకాలంలో బాడీలో ఉష్ణోగ్రత కంట్రోల్‌లో ఉంటుంది. వేసవికి దీన్ని కూల్ డ్రింక్‌గా చెబుతారు. మారేడు పండులో గుజ్జు బయటకు తియ్యండి. దాన్ని మిక్సిలో వేసి జ్యూస్ చేసుకొని తాగేయడమే. ఇందులో కొద్దిగా నిమ్మరసం, నాలుగైదు పుదీనా ఆకులు, కాస్త పంచదార వేసుకొని తాగితే వేసవిలో ఉపశమనం కలుగుతుంది. శరీరానికి వెంటనే చలవ చేస్తుంది.మారేడు పండు రసాన్ని తాగితే… ఎండాకాలంలో బాడీలో ఉష్ణోగ్రత కంట్రోల్‌లో ఉంటుంది. వేసవికి దీన్ని కూల్ డ్రింక్‌గా చెబుతారు. మారేడు పండులో గుజ్జు బయటకు తియ్యండి. దాన్ని మిక్సిలో వేసి జ్యూస్ చేసుకొని తాగేయడమే. ఇందులో కొద్దిగా నిమ్మరసం, నాలుగైదు పుదీనా ఆకులు, కాస్త పంచదార వేసుకొని తాగితే వేసవిలో ఉపశమనం కలుగుతుంది. శరీరానికి వెంటనే చలవ చేస్తుంది.