NRI-NRT

హారిస్‌బర్గ్‌లో కొడాలి ప్రచారం

Kodali Naren Campaigns In Harrisburg PA For TANA EVP 2021

తానా 2021 ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థుల ప్యానెళ్లు అమెరికావ్యాప్తంగా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధ్యక్ష అభ్యర్థుల్లో ఒకరైన డా.కొడాలి నరేన్ ఆదివారం రాత్రి పెన్సిల్వేనియా రాష్ట్రంలోని హారిస్‌బర్గ్ ప్రవాసులతో సమావేశమయి తన గళాన్ని వినిపించారు. వసుదైక కుటుంబం(Inclusiveness) అనే నినాదంతో తాము ఈ ఎన్నికల్లో ముందడుగు వేస్తున్నామని, తన అభ్యర్థిత్వంతో పాటు తమ ప్యానెల్ సభ్యులను కూడా తానా ఓటర్లు గెలిపించవల్సిందిగా ఆయన అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పొట్లూరి రవి, మందలపు రవి తదితరులు పాల్గొన్నారు.
హారిస్‌బర్గ్‌లో కొడాలి ప్రచారం-Kodali Naren Campaigns In Harrisburg PA For TANA EVP 2021
హారిస్‌బర్గ్‌లో కొడాలి ప్రచారం-Kodali Naren Campaigns In Harrisburg PA For TANA EVP 2021
హారిస్‌బర్గ్‌లో కొడాలి ప్రచారం-Kodali Naren Campaigns In Harrisburg PA For TANA EVP 2021

#############

TANA 2021 Elections Sridhar Kommalapati For TANA Midwest Regional Representative 2021-23 - TNILIVE
TANA 2021 Foundation Trustee Pradeep Gaddam 2021-2023 - TNILIVE
TANA 2021 Elections Murali Talluri For Joint Secretary 2021-23 - TNILIVE
TANA 2021 Elections Gude Purushottama Chowdary For Foundation Trustee 2021-2025 - TNILIVE
TANA 2021 Elections Sunil Pantra For Joint Treasurer - TNILIVE
TANA 2021 Elections Raja Kasukurthi For Community Services Coordinator - TNILIVE
TANA 2021 Elections Shashank Yarlagadda For Sports CoOrdinator - TNILIVE
TANA 2021 Elections Rajanikanth Kakarla For Community Services CoOrdinator - TNILIVE
Lakshmi Naresh Kosaraju - Cary Realtor - TNILIVE
TANA 2021 Elections Tunuguntla Sirisha For Cultural Services CoOrdinator - TNILIVE
TANA 2021 Elections Koganti Venkat For Joint Secretary - TNILIVE
TANA 2021 Elections Niranjan Sringavarapu Panel - TNILIVE
TANA 2021 Elections Kodali Naren Panel - TNILIVE
TANA 2021 Elections Gudiseva Vijay For BOD 2021-25 - TNILIVE
TANA 2021 Elections Jagadish Prabhala For Treasurer 2021-23 - TNILIVE
TANA 2021 Elections Kolla Ashok For Treasurer 2021-2023 - TNILIVE
TANA 2021 EVP Gogineni Sreenivasa 2021-2023 - TNILIVE
TANA 2021 Elections Raja Surapaneni For Foundation Trustee 2021-2025 - TNILIVE