NRI-NRT

మిడ్‌వెస్ట్ ప్రాంతంలో తానా బలోపేతానికి కృషి-TNIతో కొమ్మలపాటి శ్రీధర్(బాబీ)

TANA 2021 MidWest RR Candidate Kommalapati Sridhar Bobby Profile

తానా 2021 ఎన్నికల్లో మిడ్‌వెస్ట్ (చికాగో,ఇండియానా) ప్రాంతీయ ప్రతినిధిగా నిరంజన్ శృంగవరపు బృందం నుండి కొమ్మలపాటి శ్రీధర్(బాబీ) బరిలో ఉన్నారు. ఆయన TNIతో మాట్లాడారు. తెలుగువారు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఒకటైన చికాగో పరిసర ప్రాంతాల్లో తానా జీవిత కాల సభ్యుల సంఖ్య పెంచేందుకు చర్యలు చేపడతానని అన్నారు. ఈ ప్రాంతంలో పాఠశాల ద్వారా తెలుగు భాష పరివ్యాప్తికి, విద్యార్థులతో పాటు ప్రవాస తెలుగు వారి ఇమ్మిగ్రేషన్ అవసరాలకు అనుగుణంగా సెమినార్లు తదితర కార్యక్రమాలను పెద్దల మార్గనిర్దేశంలో నిర్వహించడానికి ప్రణాళికలు రూపొందించుకున్నట్లు బాబీ తెలిపారు. తానా కార్యక్రమాల విస్తృతి పెంచి, ఈ ప్రాంతంలో తానా బలోపేతానికి కృషి చేస్తానని ఆయన అన్నారు. 2007లో అమెరికాకు వచ్చిన ఆయన గత అయిదేళ్లుగా తానాలో కార్యకర్తగా సేవలందిస్తున్నారు. ఆయన గురించిన మరింత సమాచారం దిగువ చూడవచ్చు. ఆయనను sridharkumark@gmail.com ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.
TANA 2021 MidWest RR Candidate Kommalapati Sridhar Bobby Profile-మిడ్‌వెస్ట్ ప్రాంతంలో తానా బలోపేతానికి కృషి-TNIతో కొమ్మలపాటి శ్రీధర్(బాబీ)