NRI-NRT

ఖతార్‌లో జనసేన ఆవిర్భావ దినోత్సవం

Qatar Telugu NRI NRT News - Janasena Formation Day

ఖతర్ దేశం లో గల్ఫ్ సేన జనసేన ఆధ్వర్యంలో 7వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరిపారు. ఖతర్ -జనసేన కోర్ కమిటీ నాయకులు శ్రీకాంత్ కొమ్ముల,వీర బాబు, దొర, సత్యం మేడిది, కమిటీ సభ్యులు గౌతమ్ కొమ్మిశెట్టి, వెంకట సురేష్, అప్పలనాయుడు,జానకి రామ్, వంశీ కృష్ణ , రాజు , కోటి , లక్ష్మణ ప్రసాద్, సుధాకర్, హరి ప్రియ , నీలిమ, మణిగారు, సాహిత్య , వాణి , శేషవేణి , శిరీష రామ్,అనిల్ ఓరుగంటి ,రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, స్వీట్స్ పంచి శుభాకాంక్షలు తెలిపారు.