NRI-NRT

కత్తి పద్మారావుకు లోక్‌నాయక్ పురస్కారం

Katti Padmarao To Be Awarded LokNayak Foundation 2021 Award

హేతువాద, దళితవాద నాయకులు డా.కత్తి పద్మారావుకు 2021 ఏడాదికి గానూ లోక్‌నాయక్ పురస్కారం అందజేయనున్నట్లు ఆ సంస్థ అధ్యక్షులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 15వ తేదీన జరిగే ఈ కార్యక్రమంలో జస్టిస్ జాస్తి చలమేశ్వర్, బ్రహ్మానందం, ఆర్.నారాయణమూర్తి తదితరులు పాల్గొని పద్మారావుకు పురస్కారాన్ని అందజేస్తారని ఆయన తెలిపారు.
కత్తి పద్మారావుకు లోక్‌నాయక్ పురస్కారం-Katti Padmarao To Be Awarded LokNayak Foundation 2021 Award