NRI-NRT

డల్లాస్‌లో తెలుగు సంఘాల ప్రతినిధులతో నరేన్ ప్యానెల్ సమావేశం

TANA EVP 2021 Naren Kodali Meets DFW Telugu Asso Reps

తానా 2021 ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థి డా. కొడాలి నరేన్ గురువారం నాడు ప్లేనోలో DFW ప్రాంతానికి చెందిన పలు జాతీయ, స్థానిక తెలుగు సంఘాల ప్రతినిధులతో భేటీ అయ్యారు. అమెరికాలో తెలుగు సంఘాల్లో తొలితరానికి చెందిన తానా అభ్యున్నతికి తమ ప్యానెల్ కట్టుబడి ఉందని, తమ ప్యానెల్ సభ్యుల అపారమైన అనుభవాన్ని, విద్యాధిక్యతను చూసి తమ అభ్యర్థిత్వాన్ని బలోపేతం చేయవల్సిందిగా ఆయన చేసిన విజ్ఞాపనకు సభికులు సానుకూలంగా స్పందించారు. గురువారం నాటి కార్యక్రమంలో ATA, TPAD, DATA, TATA సంస్థలకు చెందిన పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. నరేన్ ప్యానెల్ నుండి మందలపు రవి, గుడిసేవ విజయ్ తదితరులు పాల్గొన్నారు. తానా మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం, భక్తా భల్లా, లోకేష్ నాయుడు, NRC నాయుడు, కొండ్రుకుంట చలపతి, వెన్నం మురళీ, దొడ్డా సాంబ తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం నాడు ఆయన మరిన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారని సమాచారం. శనివారం నాడు ప్లేనోలోని మినెర్వాలో భారీ స్థాయిలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
డల్లాస్‌లో తెలుగు సంఘాల ప్రతినిధులతో నరేన్ ప్యానెల్ సమావేశం-TANA EVP 2021 Naren Kodali Meets DFW Telugu Asso Reps

##################

TANA 2021 Elections Sunil Pantra For Joint Treasurer - TNILIVE
TANA 2021 Elections Raja Kasukurthi For Community Services Coordinator - TNILIVE
TANA 2021 Elections Niranjan Sringavarapu Panel - TNILIVE
TANA 2021 Elections Jagadish Prabhala For Treasurer 2021-23 - TNILIVE
TANA 2021 Elections Murali Talluri For Joint Secretary 2021-23 - TNILIVE
TANA 2021 Elections Koganti Venkat For Joint Secretary - TNILIVE
TANA 2021 Elections Raja Surapaneni For Foundation Trustee 2021-2025 - TNILIVE
TANA 2021 Elections Rajanikanth Kakarla For Community Services CoOrdinator - TNILIVE
TANA 2021 Elections Kodali Naren Panel - TNILIVE
TANA 2021 Elections Yenduri Srinivas For Foundation Trustee 2021-2025 - TNILIVE
TANA 2021 Elections Oruganti Srinivas For Foundation Trustee 2021-2025 - TNILIVE
TANA 2021 Elections Gudiseva Vijay For BOD 2021-25 - TNILIVE
TANA 2021 Foundation Trustee Pradeep Gaddam 2021-2023 - TNILIVE
TANA 2021 Elections Kolla Ashok For Treasurer 2021-2023 - TNILIVE
TANA 2021 Elections Gude Purushottama Chowdary For Foundation Trustee 2021-2025 - TNILIVE
TANA 2021 Elections Tunuguntla Sirisha For Cultural Services CoOrdinator - TNILIVE
TANA 2021 Elections Shashank Yarlagadda For Sports CoOrdinator - TNILIVE
TANA 2021 Elections Ravi Mandalapu For TANA Foundation Trustee 2021-25 - TNILIVE
TANA 2021 Elections Srikanth Polavarapu For TANA Foundation Trustee 2021-25 - TNILIVE
TANA 2021 Elections Sridhar Kommalapati For TANA Midwest Regional Representative 2021-23 - TNILIVE
TANA 2021 EVP Gogineni Sreenivasa 2021-2023 - TNILIVE
Lakshmi Naresh Kosaraju - Cary Realtor - TNILIVE