NRI-NRT

తానా ఆశయాలకు పెద్దపీట వేస్తాను-TNIతో BOD అభ్యర్థి డా.కొడాలి నాగేంద్ర శ్రీనివాస్

I will uphold the best interests of TANA - TANA BOD Dr. Nagendra Srinivas Kodali

ఎన్నికల్లో గెలుపోటములు, ప్యానెళ్లు సహజమని గెలిచాక ఎలాంటి ఉద్దేశంతో ముందుకు సాగుతున్నామనేది ప్రధానమని 2021 తానా ఎన్నికల్లో BOD అభ్యర్థిగా బరిలో ఉన్న డా.కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ TNIతో అన్నారు. నిరంజన్ ప్యానెల్ నుండి తనను BOD సభ్యుడిగా గెలిపిస్తే స్వతంత్రంగా వ్యవహరిస్తూ సంస్థ సదాశయాలకు పెద్దపీట వేస్తానని, దీర్ఘకాలిక ప్రయోజనాలు అందించే ప్రాజెక్టులకు, బలోపేతమైన విధివిధానాలకు, సభ్యులకు మెరుగైన సేవలకు తనవంతుగా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. కృష్ణా జిల్లా కురుమద్దాలికి చెందిన ఆయన 1995లో వైద్య విద్య నిమిత్తం అమెరికాకు వచ్చారు. 2007నుండి తానా జీవిత కాల సభ్యుడిగా ఉన్న ఆయన 2015లో తొలిసారిగా తానా గ్రంథాలయ కమిటీలో సేవలందించారు. అనంతరం 2017 నుండి BOD సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. తానా BODలో సభ్యులుగా ఉన్న ముగ్గురు వైద్య నిపుణుల్లో డా.కొడాలి ఒకరు. గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థి అయిన డా.కొడాలి ప్రపంచ ప్రసిద్ధ వైద్య విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసించడమే గాక ఆయా కళాశాలలు, ఆసుపత్రుల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. సెయింట్ లూయిస్‌లోని వాషింగ్టన్ యూనివర్శిటీలో వైద్య విద్యనభ్యసించి అట్లాంటాలోని ఎమొరీ వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న ఎగెల్‌స్టన్ చిన్నారుల ఆసుపత్రిలో వైద్యుడిగా, అధ్యాపకుడిగా పనిచేశారు. అనంతరం హ్యూస్టన్‌లోని ప్రఖ్యాత బేలర్ కాలేజీ ఆఫ్ మెడిసిన్‌కు అనుబంధంగా ఉన్న టెక్సాస్ చిన్నారుల ఆసుపత్రిలో చిన్నారుల కార్డియాక్ ఎనస్థీషియాలజిస్ట్‌గా బాధ్యతలు స్వీకరించి మంచిపేరు గడించారు. ఎంతో మంది వైద్యుల ఆధ్వర్యంలో నడిచి 44ఏళ్ల ఘనచరిత్రను కైవసం చేసుకున్న తానాకు మరోసారి మరో వైద్యుడికి సేవ చేసే అవకాశం కల్పించవల్సిందిగా డా.కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ తానా ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆయన ఇప్పటివరకు నిర్వహించిన సేవా కార్యక్రమాలకు సంబంధించిన మరింత సమాచారం దిగువ చూడవచ్చు….
తానా ఆశయాలకు పెద్దపీట వేస్తాను-TNIతో BOD అభ్యర్థి డా.కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ - I will uphold the best interests of TANA - TANA BOD Dr. Nagendra Srinivas Kodali

I would be honored to have your support and ask for your vote in the upcoming election for TANA Board of Director, 2021 – 2025. I have been actively involved in many service activities as part of national and local organizations spanning various courses. I am a practicing physician in the specialty of Pediatric Cardiovascular Anesthesiology at Baylor College of Medicine/Texas Children’s Hospital. I am an alumnus of Guntur Medical College and Washington University in St. Louis. I also served as faculty at Egleston Children’s Hospital/Emory University School of Medicine.

*** My Community Service History:-
· Currently serving as Board of director in TANA.
· Organized fundraisers and sponsored TANA conventions in DC & St Louis in 2019 & 2017.
· Platinum Sponsor for 2015 Detroit TANA convention.
· Coordinated and donated to TANA’s hurricane Harvey relief efforts in Houston, TX.
· Organized and donated to TANA’s backpack programs in Houston, TX.
· Organized the fundraising drive in Houston and donated for the Andhra Pradesh Janmabhoomi program through TANA foundation.
· Coordinated and sponsored TANA Houston’s COVID help and support programs.
· Organized and donated to TANA food donation program.
· Active supporter and sponsor of Amaravati farmers related events.
· Active supporter and sponsor of A.P. Minister Nara Lokesh’s USA investor’s meet.
· Actively volunteered and sponsored health camp related activities for Telugu Association of Metro Atlanta (TAMA).
· Long term sponsor of Telugu Association of Metro Atlanta (TAMA).
· Sponsored and coordinated TAMA’s “Telugu of Emory” fundraising program in 2008.
· Active supporter and sponsor of Children’s Association for Maximum Potential (CAMP), Center Point, TX.
· Primary organizer for Karnataka CM Yeddyurappa 2008 visit to North America for investor conferences to promote investments in India.
· Active supporter and sponsor of Dhyan Foundation Chaitra Gaushala, Mandya, Karnataka.
· Actively volunteered and sponsored activities at Hindu Temple of Atlanta (HTA).
· Active supporter and sponsor for GHHF (Global Hindu Heritage Foundation).
· Actively volunteered and sponsored Telugu Association of Memphis (TAM) 30th year celebrations.
· Sponsored and organized conferring “Gaana Kala Vachaspathi” to Dr. Ghazal Srinivas to recognize and honor his service to Telugu ghazals in Memphis.
· Actively volunteered and sponsored various activities at Sewa International USA.
· Actively volunteered and sponsored various activities at Hindu Temple of North Texas (HTNT).
· Served as Board of Director in North America Telugu Society (NATS) (2011-2015).
· Involved in various committees and fundraisers for NATS. Raised $50,000 for Baby Harshita’s medical expenses.
· Actively volunteered and a regular donor to St Jude’s Children’s Hospital.
· Received a certificate of appreciation from St Jude’s Children’s Hospital in recognition of volunteer efforts and donations.
· Passionately involved in mentoring kids interested in a career in health sciences and in helping them to choose the right career path.
· Key supporter and sponsor of SSLN Veda Patasala, Agiripalli, Krishna Dt, A.P., India.
· Active sponsor of Daanadharma charitable trust and supported many Hindu temple restorations projects in India.
· Active supporter and sponsor for Covenant House Sleep Out program that brings awareness about kids and youth who experience homelessness every year.
· Actively involved in of Hindu American Foundation (HAF).
· Active supporter and sponsor of Sathyam Shivam Sundaram Gau Nivas, Umda Nagar, Hyderabad.
· Active supporter and sponsor for National Multiple Sclerosis (MS) Society.