ScienceAndTech

కోవిద్ వ్యాక్సిన్‌పై అపోహలు వీడండి

కోవిద్ వ్యాక్సిన్‌పై అపోహలు వీడండి

కొంచెం మారండిరా బాబు,,, బ్రతికి పోతారు..అందరినీ ఎందుకు చంపుతారు..ఆ కొరోనా అసలే అంటువ్యాధి,,మహమ్మారి*

🍻 మద్యం తాగితే లివర్ పోతుందని తెలుసు

కానీ… తాగుతారు

🫁 సిగరెట్టు తాగితే ఊపిరితిత్తులు పోతాయని తెలుసు

కానీ… కాలుస్తారు

🍔 జంక్ ఫుడ్ తింటే జీర్ణాశయం పాడైపోతుందని తెలుసు

కానీ… తింటారు

💉 కరోనా వాక్సిన్ వేయించుకోవాలంటే
మాత్రం సైడ్ ఎఫిక్ట్ వుంటాయేమో అని వేయించుకోరు…

మరి పుట్టిన చిన్నపిల్లలకు BCG, పోలియో, డిపిటి వ్యాక్సిన్ లయితే అడగకుండా అనుమానం లేకుండా వేయిస్తారే… జ్వరం వస్తుందని, ఏడుస్తారని తెలుసు అయినా వేయిస్తారే….

ఎందుకంటే… పిల్లలు అడగలేరు..

అంతకంటే భయంకరమైన కోవిడ్ నివారణకు వ్యాక్సిన్ వేసుకోమంటే మాత్రం…,,

జ్వరమొస్తాదా…. దగ్గొస్తదా,,నొప్పి ఉంటదా…

దమ్మొస్తదా….ముడ్డి నొస్తదా….

మందు తాగడం మానాలటగా.,

అరె….ఛీ ..ఏంమనుషులురా మీరు..

పసిపిల్లల కొక రూలు,,మీ కొక రూలు… ఏం మనుషులురా…

వ్యాక్సిన్ ఉచితంగా వేస్తుంటే వేసుకోరు,,,

చాలాదేశాలు వ్యాక్సిన్ లేక,,అలో లక్ష్మణా అని మన భారతదేశాన్ని ఇవ్వమని అడుక్కుంటున్నారు…

మీరు వ్యాక్సిన్ వేసుకోకుండా, మీ ప్రాణాలను రిస్కులో పెట్టుకొని మిగతా పౌరుల ప్రాణాలకు ముప్పుగా మారారు….

మారండిరా..మారండి,,, పసి పిల్లలే వ్యాక్సిన్లు వేసుకుంటారు..మీకు భయమెందుకు,, అంతా ఒకే టెక్నాలజీతోనే తయారయ్యాయి,,కాంసెప్టు ఒకటే,.,

వెంటనే ఆధార్ కార్డు తో దగ్గర లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి కో లేక ప్రైవేటు ఆసుపత్రి కో వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకోండి.,,

మీరు సురక్షితంగా ఉండండి….ఎదుటవారిని సురక్షితంగా ఉంచండి,,,,

అన్నట్లు వ్యాక్సిన్ వేసుకున్నాం కదా అని షంషేర్ అని బలాదూర్ గా తిరగకండి…

మాస్కే రక్షణ కవచం..

శానిటైజర్ వాడండి…

భౌతికదూరం పాటించండి..

మిగతా వారికి వ్యాక్సిన్ వేయించండి…. 🙏