Politics

ఖమ్మంలో రెండో ఐటీ హబ్ ప్రారంభం

IT Hub 2 Ground Breaking Ceremony In Khammam By KTR

ఖ‌మ్మంలో ఐటీ హ‌బ్ – 2 నిర్మాణానికి రాష్ర్ట ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు పువ్వాడ అజ‌య్, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వ‌ర్ రావుతో పాటు ప‌లువురు నాయ‌కులు పాల్గొన్నారు. శంకుస్థాన కార్య‌క్ర‌మం అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో కేటీఆర్ ప్ర‌సంగించారు.