Movies

కాబోయే భర్త గురించి భయంకరం తెలిసి….

Saba Qamar Cancels Wedding Over Would Be's Sexual Abuse Case

పాకిస్థానీ న‌టి స‌బా క‌మ‌ర్‌ త‌న‌కు కాబోయే భ‌ర్త అజీమ్ ఖాన్ ఓ మ‌హిళను లైంగిక వేధింపుల‌కు గురిచేసిన‌ట్టు ఆరోప‌ణ చేయ‌డంతో పెండ్లిని ర‌ద్దు చేసుకుంది. అజీమ్‌ఖాన్-స‌బా క‌మ‌ర్ నిశ్చితార్థం పూర్త‌యిన త‌ర్వాత ఓ మ‌హిళ అజీమ్‌ఖాన్ లైంగికంగా వేధించిన‌ట్టు ఆరోప‌ణ‌లు చేయ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ స‌బా క‌మ‌ర్ ఇన్ స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది.