Editorials

నేడు దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం

Justice NV Ramana To Preside DSNLU Virtual Convocation 2021

విశాఖలోని దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయ(DSNLU) 4,5,6,7వ స్నాతకోత్సవాలను ఈ ఏడాది కరోనా కారణంగా అంతర్జాలంలో నిర్వహిస్తున్నట్లు ఉప-కులపతి డా.ఎస్.సూర్యప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, DSNLU కులపతి జస్టిస్ అరూప్ గోస్వామిలు హాజరు అవుతారని ఆయన తెలిపారు. 4వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3గంటల నుండి ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ ప్రసారాన్ని దిగువ వీక్షించవచ్చు.

రేపు దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం
రేపు దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం
రేపు దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం