NRI-NRT

నా తప్పు ఉంటే….గెలిచినా ప్రమాణస్వీకారం చేయను! అట్లాంటాలో అదరగొట్టిన నరేన్

TANA 2021 Election Naren Kodali Campaigns In Atlanta

తానా 2021 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో కాక పెరిగింది. శనివారం సాయంత్రం అట్లాంటాలో కొడాలి నరేన్ ప్యానెల్ తన ప్రచారాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా నరేన్ ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. డీసీలో జరిగిన మహాసభల్లో గానీ, తాను BOD అధ్యక్షుడిగా ఉన్నప్పుడు గానీ తానాకు దాతలు అందించిన నిధుల్లో ఎలాంటి అవకతవకలు జరిగాయాని ఆధారాలు ఉండి తన తప్పు ఉందని తేలితే తను ఎన్నికల్లో గెలిచినా ప్రమాణస్వీకారం చేయనని ఆయన ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. సంస్థ ఔన్నత్యాన్ని కాపాడేందుకు తాను 18ఏళ్లు కష్టపడ్డానని, అలాంటి సంస్థకు దాతలు అందించిన పవిత్రమైన విరాళాల్లో వాటాలు కోసం పీటలు వేసుకునే రకం తాను గానీ తన ప్యానెల్ సభ్యులు గానీ తన మద్దతుదారులు గానీ లేరని ఆయన వెల్లడించారు. ఆయన ప్రచారానికి అట్లాంటా పరిసర ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల ప్రవాసులు కూడా భారీ సంఖ్యలో హాజరయి తమ సంఘీభావాన్ని తెలిపారు.


###############

TANA 2021 Elections Sunil Pantra For Joint Treasurer - TNILIVE
TANA 2021 Elections Manne Satyanarayana For Foundation Trustee 2021-25 - TNILIVE
TANA 2021 Elections Raja Kasukurthi For Community Services Coordinator - TNILIVE
TANA 2021 Elections Murali Talluri For Joint Secretary 2021-23 - TNILIVE
TANA 2021 Elections Sridhar Kommalapati For TANA Midwest Regional Representative 2021-23 - TNILIVE
TANA 2021 Elections Koganti Venkat For Joint Secretary - TNILIVE
TANA 2021 Elections Oruganti Srinivas For Foundation Trustee 2021-2025 - TNILIVE
TANA 2021 Elections Shashank Yarlagadda For Sports CoOrdinator - TNILIVE
TANA 2021 Elections Kodali Naren Panel - TNILIVE
TANA 2021 Foundation Trustee Pradeep Gaddam 2021-2023 - TNILIVE
TANA 2021 Elections Dr Nagendra Srinivas Kodali For BOD 2021-25 - TNILIVE
TANA 2021 Elections Kolla Ashok For Treasurer 2021-2023 - TNILIVE
TANA 2021 Elections Niranjan Sringavarapu Panel - TNILIVE
TANA 2021 Elections Bharat Maddineni For TANA Joint Treasurer 2021-23 - TNILIVE TANA 2021 Elections Vamsi Vasireddy For TANA RR New Jersey 2021-23 - TNILIVE TANA 2021 Elections Janardhan Nimmalapudi For TANA BOD 2021-25 - TNILIVE
TANA 2021 EVP Gogineni Sreenivasa 2021-2023 - TNILIVE
TANA 2021 Elections Ravi Mandalapu For TANA Foundation Trustee 2021-25 - TNILIVE
TANA 2021 Elections Tunuguntla Sirisha For Cultural Services CoOrdinator - TNILIVE
TANA 2021 Elections Srikanth Polavarapu For TANA Foundation Trustee 2021-25 - TNILIVE
Lakshmi Naresh Kosaraju - Cary Realtor - TNILIVE
TANA 2021 Elections Gudiseva Vijay For BOD 2021-25 - TNILIVE
TANA 2021 Elections Gude Purushottama Chowdary For Foundation Trustee 2021-2025 - TNILIVE
TANA 2021 Elections Yenduri Srinivas For Foundation Trustee 2021-2025 - TNILIVE
TANA 2021 Elections Rajanikanth Kakarla For Community Services CoOrdinator - TNILIVE
TANA 2021 Elections Raja Surapaneni For Foundation Trustee 2021-2025 - TNILIVE
TANA 2021 Elections Jagadish Prabhala For Treasurer 2021-23 - TNILIVE