NRI-NRT

మిడ్‌వెస్ట్ తెలుగువారికి సేవ చేయడమే నా లక్ష్యం-TNIతో చెరుకూరి హనుమంతరావు

మిడ్‌వెస్ట్ తెలుగువారికి సేవ చేయడమే నా లక్ష్యం - TANA 2021 Elections Hanu Cherukuri For Midwest RR Profile

తానా 2021 ఎన్నికల్లో డా.కొడాలి నరేన్ ప్యానెల్ నుండి మిడ్‌వెస్త్ ప్రాంతీయ ప్రతినిధిగా బరిలో ఉన్న చెరుకూరి హనుమంతరావు తనను గెలిపిస్తే ఆ ప్రాంతంలో తెలుగువారికి తానా సేవ చేస్తానని TNIతో అన్నారు. గత 11ఏళ్లుగా చికాగోలో నివసిస్తున్న ఆయన తానా టీంస్క్వేర్ తదితర కార్యక్రమాల ద్వారా గత దశాబ్ద కాలంగా తానాతో అనుబంధం కలిగి ఉన్నారు. తానా పాఠశాల, బ్యాక్‌ప్యాక్, అన్నదానం, క్రీడా పోటీలు తదితర కార్యక్రమాల ద్వారా ప్రవాసులకు చేరువ అయ్యారు. అరోరా బాలాజీ ఆలాయానికి గత ఆరేళ్లుగా సేవలందిస్తున్నారు. తనను గెలిపిస్తే చికాగో ప్రాంతంలో తానాను ప్రవాసులకు చేరువ చేయడమే గాక స్థానికులకు అందుబాటులో ఉంటానని, వారికి తానా తరఫున వీలైనంతగా తోడ్పడతానని హను అన్నారు.