NRI-NRT

తానాకు నిబద్ధతతో సేవ చేస్తా – TNIతో BOD అభ్యర్థి పొట్లూరి రవి

తానాకు నిబద్ధతతో సేవ చేస్తా - TNIతో BOD అభ్యర్థి పొట్లూరి రవి - TANA 2021 Elections - BOD Potluri Ravi Profile

“మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెప్తుంది…ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థం అందులో ఉందనే” జాతీయానికి తానాలో నిలువెత్తు నిదర్శనం ప్రస్తుత కార్యదర్శి పొట్లూరి రవి. ఆయన కుటుంబం కర్నూలులో స్థిరపడింది. ఉస్మానియా యూనివర్సిటీ నుండి డిగ్రీ అందుకుని 2001లో విద్య, ఉపాధి నిమిత్తం ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడ నుండి 2003లో ఉత్తర అమెరికా వచ్చి ఉద్యోగం, స్థిరాస్తి వ్యాపారాలు నిర్వహిస్తూ ఫిలడెల్ఫియా దగ్గరలోని కాలేజీవిల్లేలో రవి స్థిరపడ్డారు. తానా 2021 ఎన్నికల్లో ఈయన 2021-25 కాలానికి గానూ BOD అభ్యర్థిగా డా.నరేన్ కొడాలి ప్యానెల్ నుండి బరిలో ఉన్నానని TNIతో మాట్లాడుతూ అన్నారు. గత 14ఏళ్లలో తానా మహాసభలకు, సేవా కార్యక్రమాలకు, విద్యార్థులకు, రైతులకు, మహిళా పోలీసులకు, వికలాంగులకు, పేదలకు, కార్మికులకు, కోవిద్ బాధితులకు కోటిన్నర రూపాయలకు పైగా (2లక్షల డాలర్లు) తానా సంస్థ కోసం వెచ్చించినట్లు పేర్కొన్నారు. కర్నూలులో తానా స్త్రీశక్తి భవనానికి ప్రధాన దాతగా వ్యవహరించి మహిళా సాధికారతకు చేయూతనందించడమే గాక కొన్ని వందల మంది మహిళలకు జీవనోపాధి కల్పించి వేల కుటుంబాల్లో వెలుగులు నింపారు. అందరివాడు అందరికీ అందుబాటులో ఉండేవాడిగా పేరు కల్గిన రవి తనను BODగా గెలిపిస్తే తానాకు గత 14ఏళ్లుగా ఎలా సేవ చేశానో అదే నిబద్ధతతో పనిచేస్తానని తన అభ్యర్థిత్వాన్ని బలపరచాలని కోరుతున్నారు.
తానాకు నిబద్ధతతో సేవ చేస్తా - TNIతో BOD అభ్యర్థి పొట్లూరి రవి - TANA 2021 Elections - BOD Potluri Ravi Profile
తానాకు నిబద్ధతతో సేవ చేస్తా - TNIతో BOD అభ్యర్థి పొట్లూరి రవి - TANA 2021 Elections - BOD Potluri Ravi Profile
తానాకు నిబద్ధతతో సేవ చేస్తా - TNIతో BOD అభ్యర్థి పొట్లూరి రవి - TANA 2021 Elections - BOD Potluri Ravi Profile
2007లో తొలిసారిగా వాషింగ్టన్ డీసీ మహాసభల్లో క్రీడల కమిటీ ఉపాధ్యక్షుడిగా చురుకైన పాత్ర పోషించి తానాలోకి ప్రవేశించిన ఆయన అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ కీలకమైన ఎన్నో పదవులను సమర్థవంతంగా నిర్వహించి కార్యదర్శి పదవిని అధిరోహించారు. 2021 జులై మొదటి వారంలో ఫిలడెల్ఫియాలో జరగాల్సిన వాయిదాపడిన తానా 23వ మహాసభలకు సమన్వయకర్తగా కూడా వ్యవహరిస్తున్నారు. కేవలం తానా కార్యవర్గంలోకి ప్రవేశించిన అనంతరం (అడ్‌హాక్ కమిటీలు మినహాయించి) ఆయన 100కుపైగా సాంస్కృతిక, సమాజ హిత కార్యక్రమాలను సమన్వయపరిచి నిర్వహించడంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. తన సొంత నిధులే కాకుండా వివిధ తానా కార్యక్రమాలకు దాతల నుండి మూడున్నర కోట్లకు పైగా విరాళాలు సేకరించి తానా సంస్థ కోసం వెచ్చించారు. ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న రెండు వందలకు పైగా విద్యార్థులకు పారితోషికాలు అందజేశారు.
తానాకు నిబద్ధతతో సేవ చేస్తా - TNIతో BOD అభ్యర్థి పొట్లూరి రవి - TANA 2021 Elections - BOD Potluri Ravi Profile
తానాకు నిబద్ధతతో సేవ చేస్తా - TNIతో BOD అభ్యర్థి పొట్లూరి రవి - TANA 2021 Elections - BOD Potluri Ravi Profile
సహజంగా తానా చరిత్ర పరికిస్తే కార్యదర్శులుగా పనిచేసిన వారు అధ్యక్ష పీఠాన్ని అధిరోహించడం కనిపిస్తుంది. పొట్లూరి రవికి తానాతో ఉన్న అనుబంధం అధ్యక్ష పీఠంపై ఆయన్ను కూర్చోబెట్టే స్థాయి ఉన్నప్పటికీ తనకు తానాలో ఎదిగేందుకు అవకాశం ఇచ్చినవారి గౌరవం నిలపాలని ఆయన ఈసారి BODకు పోటీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో బరిలో ఉన్న రెండు వర్గాలకు సంధి కుదర్చాలని ఆయన చివరివరకు ప్రయత్నించారు. ఆకాశానికి ఎత్తిన చేతులను కత్తిరించడం తప్పని, ఆశపడటం తప్పు కాదని దానికి తోడు ఓర్పు-సహనం కలగలిస్తే వసుదైక కుటుంబం అవుతుందని తాను బలంగా విశ్వసిస్తానని రవి వెల్లడించారు. పొట్లూరి రవికి ఆయనకు సంబంధించిన మరిన్ని వివరాలు, ఆయన సేవా కార్యక్రమాలు, కుటుంబ వివరాలు దిగువ చూడవచ్చు….

*** TANA SERVICES HISTORY:
• TANA Board of Director 2017-2021
• TANA Executive Committee Member 2013-2021
• TANA Secretary 2019-2021
• TANA Treasurer 2017-2019
• TANA Joint Secretary 2015-2017
• TANA Regional Coordinator 2013-2015
• TANA Investments Committee Member 2017-2019
• TANA Patrika Contributing Editor 2017
• TANA Conference Advisory Committee Member 2017
• TANA Conference Sports Committee Co-chair 2007
• Organizer of TANA National Level Drama Competitions 2016
• TANA Patrika Associate Editor 2017-2021
• TANA Conference Operating Committee Member 2019
• TANA Flood Victims Housing Projects Coordinator 2011
• Organizer – TANA Mid-Atltantic Regional Conference 2019
తానాకు నిబద్ధతతో సేవ చేస్తా - TNIతో BOD అభ్యర్థి పొట్లూరి రవి - TANA 2021 Elections - BOD Potluri Ravi Profile
*** Highlights of my organizational and leadership activities:
• As a senior member of TANA Leadership (Executive Committee and BOARD), I have organized and coordinated more than one hundred (100) Cultural & Community support events.
• Raised more than 500,000$ towards Cultural, Community and Charity activities.
• Donated more than 150,000$ towards various TANA Cultural events, Conferences, and Foundation Activities.
• Donated 25,000$ towards TANA Foundation Service Activities.
• Donated 25,000$ towards TANA Chaitanya Sravanthi Activities.
• Served more than 100,000+ meals to Indian migrant workers during the COVID-19 pandemic.
• Grand Donor (20,000$) and Coordinator of TANA Sthri Sakthi Bhavan Project, Kappatralla in 2019.
• Donated more than 25,000$ to various community organizations – TAGDV, ATA, NATA, NATS, TFAS, GWTCS, DTA, etc.
• Raised and donated 15,000$ to Balabharathi School, Orvakal to support orphan / semi orphan students.
• Donated 10,000$ (Truck) to Kurnool Muncipal Corporation.
• Donated 10,000$ towards AP Janmabhoomi Project to build Eleven (11) Digital Class Rooms.
• Raised more than 15,000$ towards TANA Patrika.
• Donated more than 10,000$ to various temples – TTD, Sai Datta Peetham NJ, Hindu Temple Delaware, Bharatiya Temple PA, Sai Temple PA, Harrisburg Sai Temple, Shiva Vishnu Temple PA etc.
• Donated 6,000$ and Raised 50,000$ to Basava Tarakam Indo American Cancer Hospital.
• Coordinated the Food Drives and distributed food supplies in more than 30 locations to feed the needy people and appreciate the Frontline Workers.
• Mentoring the Philadelphia Youth team to raise 5,000$ by conducting the workshops to support the school Pantries.
• Coordinated the Music workshops of Padma Shri Dr. Shobharaju garu and Guru Sri Ramachary to train more than 250 students.
• Raised and personally donated for scholarships to 200+ needy orphan / semi orphan students.
• Donor of 18th, 19th, 20th, 21st and 22nd TANA Conferences.
• Coordinated TANA Housing Project (built 300 houses) for Flood Victims in Kurnool District in 2011.
• Raised and donated more than 10,000$ towards TANA Hud Hud Relief Fund.
• Donated 3,000$ towards Electric Cycles for Kurnool Women Police.
• Donated 3,000$ to Amaravati Capital Development Fund.